Search
  • Follow NativePlanet
Share
» »ఒక్క రాత్రిలో ఊరు మొత్తం ఖాళీ...

ఒక్క రాత్రిలో ఊరు మొత్తం ఖాళీ...

అనగనగా ఒక గ్రామం.అందులో సుమారు 1588 మంది నివశించేవారు. ఒక రోజు ఏమైందో ఏమో కానీ తెల్లారేసరి కల్లా ఊరంతా ఖాళీ అయిపోయింది. నిత్యం సందడిగా కనిపించే ఆ వూరిలో గాలి హోరు తప్ప మరేఅలికిడీ లేదు.

By Venkata Karunasri Nalluru

'ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరూ నివశించే సాహసం చేయటం లేదు. ప్రస్తుతం మొండి గోడలు, పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ వుండవు. నేలమట్టమైన సుమారు 600 ఇళ్ళతో భయానకంగా కనిపించే ఆ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలంగా మారింది.

అనగనగా ఒక గ్రామం.అందులో సుమారు 1588 మంది నివశించేవారు. ఒక రోజు ఏమైందో ఏమో కానీ తెల్లారేసరి కల్లా ఊరంతా ఖాళీ అయిపోయింది. నిత్యం సందడిగా కనిపించే ఆ వూరిలో గాలి హోరు తప్ప మరేఅలికిడీ లేదు.

ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరూ నివశించే సాహసం చేయటం లేదు. ప్రస్తుతం మొండి గోడలు, పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ వుండవు. నేలమట్టమైన సుమారు 600 ఇళ్ళతో భయానకంగా కనిపించే ఆ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలంగా మారింది.

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. కుల్ధారా

1. కుల్ధారా

రాజస్థాన్ లోని జైసల్మార్ జిల్లాలో కుల్ధారా అనే గ్రామం వుంది.

PC: youtube

2. స్థానికులు

2. స్థానికులు

13 వ శతాబ్దం నుంచీ మనుగడలో వున్న ఈ గ్రామంలో ఇప్పుడు ఆత్మలు సంచరిస్తున్నాయని స్థానికులు చెపుతున్నారు.

PC: Pradeep717

3. సూర్యాస్తమయం

3. సూర్యాస్తమయం

పగటివేళల్లో పర్యాటకుల తాకిడి వున్నా సూర్యాస్తమయం కాగానే నిశ్శబ్దం నెలకొంటుంది.

PC: Suryansh Singh

4. భిన్నకారణాలు

4. భిన్నకారణాలు

ఈ గ్రామం ఎందుకిలా మారిందనే ప్రశ్నకు స్థానికులు భిన్నకారణాలు చెప్తారు.

PC: youtube

5. సలీం సింగ్

5. సలీం సింగ్

సలీం సింగ్ అనే మంత్రే దీనికంతటికీ కారణమని అతడివల్లే వూరంతా ఖాళీ అయ్యిందని తెలుపుతూవుంటారు.

PC: youtube

6. ఆధీనం

6. ఆధీనం

జైసల్మార్ సలీం సింగ్ అనే క్రూరమైన మంత్రి ఆధీనంలో వుండేది.

PC: youtube

7. కుల్దారా

7. కుల్దారా

అతడు కుల్దారా గ్రామంలో ఒక బాలికను ఇష్టపడ్డాడు.

PC: youtube

8. స్మశానం

8. స్మశానం

ఎలాగైనా ఆమె తనకు కావాలని లేకుంటే గ్రామాన్ని స్మశానం చేస్తానని పట్టుబట్టాడు.

PC: youtube

9. రాత్రికిరాత్రే ఖాళీ

9. రాత్రికిరాత్రే ఖాళీ

దీనితో గ్రామస్థులు ఉదయాన్నే ఆమెను తన దగ్గరకు చేరుస్తామని చెప్పి అతన్ని పంపించేసి రాత్రికిరాత్రే ఖాళీ చేసి వెళ్ళిపోయారానే ప్రచారం వుంది.

PC: youtube

10. కరువు

10. కరువు

అయితే బ్రిటీష్ వారి కాలంలో ఇక్కడ కరువు ఏర్పడిందని, వ్యవసాయానికి నీళ్ళు లేక ప్రజలు వలసపోయారని మరికొందరు చెప్తారు.

PC: youtube

11. నీటికొలను

11. నీటికొలను

అయితే ఈ గ్రామాన్ని ఆనుకునివున్న నీటికొలను ఎప్పుడూ నీటితో నిండి వుంటుంది.

PC: youtube

12. 600 ఇళ్ళు దీనావస్థలో

12. 600 ఇళ్ళు దీనావస్థలో

ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్ళు దీనావస్థలో కనిపిస్తాయి.

PC: youtube

13. అరుపులు

13. అరుపులు

చీకటి పడితే ఏవేవో అరుపులు వినిపిస్తాయని,ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు భయంభయంగా చెప్తూవుంటారు.

PC: youtube

14. ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు

14. ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు

ఇది ఎంతవరకూ వాస్తవమో తెలుసుకునేందుకు గౌరవ తివార్ అనే ఇండియన్ పారానార్మల్ సొసైటీ సభ్యుడు తన టీంతో కలసి రాత్రి వేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలు వున్నాయని వెల్లడించాడు.

PC: youtube

15. దెయ్యాల గ్రామం

15. దెయ్యాల గ్రామం

అప్పటినుంచి దెయ్యాల గ్రామంగా ఈ ప్రాంతానికి మరింత ప్రచారం జరిగింది.

PC: youtube

16. పర్యాటక పరంగా

16. పర్యాటక పరంగా

దెయ్యాలను పక్కన పెడితే పర్యాటక పరంగా ఈ ప్రాంతం తప్పకుండా ఆకట్టుకుంటుంది.

PC: Mohd. Ghanim Khan

17. ఇళ్ళ నిర్మాణ శైలి

17. ఇళ్ళ నిర్మాణ శైలి

అప్పటి ఇళ్ళ నిర్మాణ శైలి చెక్కుచెదరని ఆలయాలు, మొండిగోడల మధ్య ఫోటోలు దిగేందుకు పర్యాటకులు ఇష్టపడతారు.

PC: Suman Wadhwa

18. రాజస్థాన్

18. రాజస్థాన్

మనకీప్రాంతం చూడాలని వుంటే వెంటనే రాజస్థాన్ వెళ్ళాలి.

PC:Suryansh Singh

19. 587 కి.మీ

19. 587 కి.మీ

జైపూర్ నుంచి 587 కి.మీ ల దూరంలో ఈ గ్రామం వుంది.

PC: Pradeep717

20. మిస్టరీ

20. మిస్టరీ

అయితే ఈ గ్రామంలో ప్రజలందరూ రాత్రికిరాత్రే ఎందుకు ఖాళీ చేశారని అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

PC: Pradeep717

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X