Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటకలో చనిపోయిన యువకుడు మరలా లేచి కూర్చున్నాడు

కర్ణాటకలో చనిపోయిన యువకుడు మరలా లేచి కూర్చున్నాడు

జీవితంలో అనేక రహస్యాలు జరుగుతాయి. అయితే అవన్నీ కళ్ళారా చూస్తేనే మనకు నిజం నిజమని తెలుస్తుంది. జీవితంలో అతి ముఖ్యమైనది ఆది మరియు అంతం. ఇవి రెండూ భూమి మీద ప్రతి యొక్క జీవికి దేవుడు ఇచ్చిన వరం.

By Venkatakarunasri

జీవితంలో అనేక రహస్యాలు జరుగుతాయి. అయితే అవన్నీ కళ్ళారా చూస్తేనే మనకు నిజం నిజమని తెలుస్తుంది. జీవితంలో అతి ముఖ్యమైనది ఆది మరియు అంతం. ఇవి రెండూ భూమి మీద ప్రతి యొక్క జీవికి దేవుడు ఇచ్చిన వరం. అలాంటి వరాలు కొన్ని తలక్రిందులౌతాయి.

అంటే జీవితం అంత్య సమయంలో మరణానికి అధిపతియైన యమధర్మరాజు కూడా తప్పులు చేస్తాడు. చనిపోయినవాడు మరలా లేచి కూర్చుంటాడు. చనిపోయినవాడు తిరిగి బ్రతకటం సామాన్యంగా కథలలో మరియు పెద్దవాళ్ళు చెప్తే మనం వినివుంటాం. కొంతమంది వీటిని నమ్మితే మరికొంతమంది ఇదంతా అబద్ధం అని భావిస్తారు.

నిజంగా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనే దాని పైన ప్రస్తుత వ్యాసంలో తెలుసుకుందాం

టాప్ 3 ఆర్టికల్స్ కొరకు క్రింద చూడండి

1. చనిపోయిన శరీరం

1. చనిపోయిన శరీరం

పోయిన ప్రాణం మరలా రాదు అని తెలిసినవాళ్ళు చెప్తారు. అయితే అది తప్పు అని చెప్పటం లేదు. చనిపోయిన ఒక యువకుడిని స్మశానానికి తీసుకువెళ్తుంటే చనిపోయినవాడు లేచి కూర్చున్నాడు. ఇదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం.

PC:YOUTUBE

2. ఎక్కడ?

2. ఎక్కడ?

ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది కర్ణాటక రాష్ట్రంలో. కర్ణాటకలో పేరుగాంచిన జిల్లా ధార్వాడలో.

PC:YOUTUBE

3. ఏం జరిగింది?

3. ఏం జరిగింది?

అసలు ఏం జరిగిందంటే చనిపోయిన యువకుడిని కుక్క కరిచినందువల్ల ఆస్పత్రిలో చేర్చటం జరిగింది. పరీక్షించిన డాక్టర్లు తీవ్రమైన జ్వరం వున్నందువల్ల వెంటిలేటర్ మీద పరుండబెట్టారు.

PC:YOUTUBE

4. ఒడి దుడుకులు

4. ఒడి దుడుకులు

దీనికితగ్గట్టుగా ఆరోగ్యంలో ఒడి దుడుకులు రావడం వల్ల వైద్యులు ఎంత కష్టపడినా ఆ యువకుడిని బతికించటానికి సాధ్యం కాలేదు.

PC:YOUTUBE

5. మరణం

5. మరణం

యువకుని బంధువులు చనిపోయినాడని ధృఢీకరించారు. అనంతరం సాంప్రదాయకంగా దహనసంస్కారాలు చేయటానికి సిద్ధమయ్యారు.

PC:YOUTUBE

6. జీవం

6. జీవం

శవాన్ని దహనం చేయటానికి స్మశానానికి తీసుకుని వెళ్తున్నారు. ఇంటి నుంచి సుమారు 2 కి.మీ దూరం ప్రయాణించిన తర్వాత యువకుని చెయ్యి, కాలు కదిలింది.

PC:YOUTUBE

7. లేచి కూర్చోవటం

7. లేచి కూర్చోవటం

దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ చనిపోయిన యువకుడు లేచి కూర్చున్నాడు. ఇది చూసి భయభ్రాంతులైన జనం అతనిని త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్ళారు.

PC:YOUTUBE

8. గౌరీబిదనూరు

8. గౌరీబిదనూరు

ఇదే విధమైన సంఘటన గౌరీబిదనూరులో కూడా జరిగింది. సచ్చిపోయిన ముసలి అవ్వ లేచి కూర్చుంది.ఇప్పటికీ ఆ జనాలకు కళ్ళముందు వుంది.

PC:YOUTUBE

9. ముసలిది

9. ముసలిది

సాయంత్రం 6 గంటలకు అకస్మాత్తుగా మరణించిన అవ్వ. ఆ అవ్వ చనిపోయిందని డాక్టర్లు నిర్దారించిన తర్వాత బంధువులు అంత్యక్రియలకు సిద్ధంచేసారు.

PC:YOUTUBE

10. ఆశ్చర్యం

10. ఆశ్చర్యం

సాయంత్రం 5 గంటలకు ప్రాణం పోయినందువల్ల సంబంధికులంతా తర్వాత రోజు మధ్యాహ్నం తగిన సమయంలో అంత్యక్రియలు చేయటానికి తీర్మానించారు.

PC:YOUTUBE

11. తర్వాత రోజు

11. తర్వాత రోజు

తర్వాత రోజు మధ్యాహ్నం స్మశానంకి తీసుకువెళ్ళుటకు రెడీ చేస్తున్నారు. అందరూ చూస్తూ ఉండగానే అవ్వ దీర్ఘ శ్వాస తీసుకొని ఊపిరి పీల్చుకుంది.

PC:YOUTUBE

 12. జనం

12. జనం

దీని వల్ల భయభ్రాంతికి లోనైన జనం పడి లేచి అక్కడి నుంచి పరిగెత్తారు. సామాన్యంగా మనం జీవితంలో ఇలాంటి సంఘటనలు జరగవు అని అనుకుంటాం జరిగిన తర్వాత ఆశ్చర్యంగా అని అన్పిస్తుంది. నమ్మని వాళ్ళు కూడా నమ్మాల్సొస్తుంది. పలు నిదర్శనాలు ప్రతిరోజూ జరుతూవుంటాయి.

PC:YOUTUBE

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X