అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

రోజు రోజుకి సైజు పెరుగుతున్న శివలింగం - వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం

Written by: Venkatakarunasri
Published: Friday, July 21, 2017, 11:05 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

ఈ మర్మమైన నగరం యొక్క అత్యంత ఆకర్షణీయ అంశంగా చనిపోయిన వారి శరీరాలు దహనం, స్నానం ,హారతి వరకు ప్రతిదానికీ (ప్రార్థనలు) ఉపయోగించటానికి అనేక ఘాట్స్ ఉన్నాయి. అక్కడ ధర్మాలు, ఆచారాలు మరియు మతపరమైన వేడుకలు జరుగుతాయి. అంతే కాకుండా నది ఒడ్డున యోగా, మసాజ్ మరియు క్రికెట్ ఆటలు వంటివి కనపడతాయి.

వారణాసి మరియు చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలువారణాసి మీకు దైవిక భావనను అందిస్తోంది. నగరం యొక్క అత్యంత ఆసక్తికరమైన అంశం అనేక ఘాట్స్ (గంగా నది యొక్క జలాల దారితీసే మెట్లపై) ఉండటమే. దశాశ్వమేధ ఘాట్,దర్భాంగా ఘాట్, హనుమాన్ ఘాట్ మరియు మన్ మందిర్ ఘాట్ లలో ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం హరతులను నిర్వహిస్తారు.

ప్రపంచంలో బహుశా వారణాసి ని మాత్రమే 'డెత్ టూరిజం' అని పిలుస్తారు. గంగానదిలో ఉన్న మణికర్ణిక ఘాట్ లో ముందుగా మృతదేహాలను పూర్తి దృష్టిలో దహనం మరియు అస్థికలు నిమజ్జనం చేస్తారు. అస్సీ ఘాట్ లో హోటళ్ళు మరియు రెస్టారెంట్ లు అత్యధికంగా కలిగి ఉన్నాయి. తరువాత తుల్సి ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, శివాల ఘాట్ మరియు అత్యంత చాయాచిత్రాల కొరకు కేదర్ ఘాట్ సహా ఇతర ఘాట్స్ ఉన్నాయి.

వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం

వారణాసి కాశీ విశ్వనాధ్ ఆలయం, న్యూ విశ్వనాథ్ ఆలయంతో సహా శివునికి అంకితం చేసిన దేవాలయాలు పుష్కలంగా ఉండుట వలన శివుని నివాసంగా చెబుతారు.

pc: youtube

 

వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం

ఇతర దేవాలయాలు తుల్సి మానస్ ఆలయం మరియు దుర్గ ఆలయం ఉన్నాయి. జైనులు జైన దేవాలయం లో ఉపశమనం పొందుతారు.

pc: youtube

 

వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం

ముస్లింలు ఆలంగీర్ మసీదు లో ప్రాతినిధ్యం కనుగొంటారు. మతపరమైన ప్రదేశాలు కాకుండా వారణాసిలో నది అవతలి వైపు రామ్ నగర్ ఫోర్ట్, జంతర్ మంతర్, ఒక ప్రయోగశాల ఉన్నాయి.

pc: youtube

 

వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం

నగరం కూడా ఒక శాంతియుత ప్రాంగణంలో విస్తరించివుంది. కాశీ లేదా వారణాసి హిందూ మత విశ్వవిద్యాలయం ఉంది.

pc: youtube

 

వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం

ఈ విశ్వవిద్యాలయంను ఒకప్పుడు ఈస్ట్ ఆక్స్ ఫర్డ్ అని పిలిచేవారు. నగరంలో సాంప్రదాయ నృత్యం, సంగీతం మరియు యోగా కోసం ఒక ప్రసిద్ధ కేంద్రంగా కూడా ఉన్నది.

pc: youtube

 

దేవాలయం ఎక్కడ వుంది?

అతి ప్రాచీనమైన, పురాతనమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. ఆలంపూర్ లోని జోగులాంబ ఆలయం, వారణాశిలోని తిలబందేశ్వర్ ఆలయం.

pc: youtube

 

ఆలయం విశిష్టత

మరి వారణాశిలోని తిలబందేశ్వర్ మహాదేవ్ ఆలయం 2000 సం.ల క్రిందట స్వయంభూగా వెలసిందట. మరి రోజురోజుకి ఈ ఆలయంలోని లింగం యొక్క పరిమాణం పెరుగుతూ రావటం ఇక్కడ విశేషం.

pc: youtube

 

సైంటిస్టుల పరిశోధన

ప్రస్తుతం అది 3 1/2 అడుగులుగా పైకి కన్పిస్తుంది కానీ లోలోపల భూమి లోపల అనేది 20అడుగుల వరకు ఉండవచ్చని భావిస్తారు. దీనిపైన సైంటిస్టులు కూడా పరిశోధించటం అనేది జరిగిందట.

pc: youtube

 

లింగం సైజు ఎంత వుంటుంది?

శివపురాణంలో గూడా ఈ ఆలయం గురించి చెప్పడమనేది జరిగింది.మరి పైకి మాత్రం 3 1/2 అడుగులు కన్పించే ఈ శివాలయం లింగం పరిమాణం భూమి పైకి 20 అడుగులు వుందని చెప్పుకోవడం జరిగింది.

pc: youtube

 

జోగులాంబ ఆలయం

మరి హారతి సమయంలో ఆ దేవదేవుని దర్శిస్తే మన జన్మ అనేది ధన్యమవుతుంది. జోగులాంబ ఆలయం మరిప్పుడు మనం జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు.

pc: youtube

 

గద్వాల్ జిల్లా, ఆలంపూర్

ఆలంపూర్ కానీ అంత ప్రజాదరణకి నోచుకోలేదు. మరుగున పడిపోవడం జరిగింది. ఇది గద్వాల్ జిల్లా, ఆలంపూర్ లో వుంది.

pc: youtube

 

సిటీ ఆఫ్ టెంపుల్స్

సిటీ ఆఫ్ టెంపుల్స్ అప్పట్లో ఆలంపూర్ ని "సిటీ ఆఫ్ టెంపుల్స్" గా పిలిచేవారట. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం కూర్చున్నట్టుగా వుండి అమ్మవారి వస్త్రాలకు బదులుగా ఒంటి నిండా జుట్టుతో, మరి జుట్టులో బల్లి, తేలు,గుడ్లగూబ, మనిషి యొక్క పుర్రె అనేవి వుంటాయట.

pc: youtube

 

చాలా శక్తివంతమైన ఆలయం

శక్తివంతమైన ఆలయం అమ్మవారు మనకు ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్పుకుంటారు.

pc: youtube

 

పురాతన శిల్పకళ సంపద

పురాతన శిల్పకళ సంపద ప్రస్తుతం ఈ ఆలయం మరియు ఇక్కడ మ్యూజియం కూడా వున్నాయి.ఇందులో పురాతన శిల్పకళ సంపదను చూడవచ్చును.

pc: youtube

 

పురాతనమైన ఆలయం

నవబ్రహ్మేశ్వర ఆలయం మరి ఈ ఆలయం ప్రాంగణంలోని నవబ్రహ్మేశ్వర ఆలయం కూడా వుంది. ఇది కూడా చాలా పురాతనమైన ఆలయంగా చెప్పుకోవడం జరుగుతుంది.

pc: youtube

 

బహమనీ సుల్తాన్

బహమనీ సుల్తాన్ దీన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ నాశనం చేసాడు. మరి ఈ ఆలయాన్ని తిరిగి 2005లో నిర్మించటం జరిగింది.

pc: youtube

 

ఉపాసకురాలు

గృహచండి జోగులాంబను గృహచండి అని భావిస్తారు. మరి యోగులు, సాధకులు, మంత్రసాధకులు ఆ దేవిని ఉపాసకురాలుగా భావించి పూజించడమనేది జరుగుతుంది.

pc: youtube

 

సమీపంలోని పర్యాటక ప్రదేశాలు

ఇక్కడికి దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. వాటిలో అస్సీ ఘాట్, బనారస్ హిందూ యూనివర్సిటీ, దర్భాంగా ఘాట్, దుర్గ ఆలయం, హనుమాన్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, జైన్ ఆలయం, మన్ మందిర్ ఘాట్, కాశీ విద్యాపీఠం, పంచగంగ ఘాట్, రాంనగర్ మ్యూజియం, మణికర్ణిక ఘాట్.

pc: youtube

 

సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి అనువైన సమయం అక్టోబర్ మరియు మార్చి మధ్య ఉంది.

pc: youtube

 

ఎలా చేరాలి?

హైదరాబాద్ నుండి తిలబందేశ్వర్ ఆలయం చేరటానికి రోడ్డు మార్గం ద్వారా 24గంటలు పడుతుంది. విమానమార్గం ద్వారా 2గంల 5 నిలు పడుతుంది. వారణాసి ని విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా చేరవచ్చు. సొంత అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది.

pc: google maps

మార్గం

 

English summary

Tilbhandeshwar Mahadev Mandir In Varanasi

Shri Tilbhandeshwar Mahadev Mandir also known as Tilbhandeshwar Mahadev Mandir and Tilbhandeshwar Mandir, is one of the oldest and most famous temples in the holy city of Varanasi. This temple has great religious importance in Hinduism and is dedicated to the Lord Shiva. Tilbhandeshwar Mandir is believed to be constructed in 18th century.
Please Wait while comments are loading...