Search
  • Follow NativePlanet
Share
» »ఈ వారం టాప్ 5 ఉచిత ప్రయాణ కూపన్లు !!

ఈ వారం టాప్ 5 ఉచిత ప్రయాణ కూపన్లు !!

By Mohammad

జెట్ ఎయిర్వేస్ ఆఫ్ ఇండియా అన్ని అంతర్జాతీయ మరియు దేశీయ విమానాల జెట్ ఎయిర్వేస్ సర్వీసులను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తున్నది. సుమారుగా పదిహేను సంవత్సరాలు వ్యాపార అనుభవం ఉన్న ఈ సంస్థ అద్భుతమైన సేవలతో, ఆహ్లాదకరమైన వంటకాలతో మరియు సకాలంలో విమాన సర్వీసులను అందించటంలో ప్రయాణీకులకు సహాయపడుతుంది. ఈ జెట్ ఎయిర్వేస్ లో నేడే ప్రయాణించడం ప్రారంభించండి మరియు ఎయిర్వేస్ ప్రయాణంలో ఈ సంస్థ ఎందుకంత ప్రాధాన్యం కలదో పరిశీలించుకోండి.

ఈ వారం టాప్ 5 ఉచిత ప్రయాణ కూపన్లు !!

వన్ ఇండియా నుండి మీరు కూపన్లు ఎలా సాధించుకోవచ్చు??

మీకిష్టమైన కాఫీ రుచి చూడటం ఎంత సులువో, వన్ ఇండియా నుంచి ఈ కూపన్లు సాధించడం కూడా అంతే సులభం. మీరు క్రింద ఇచ్చిన ఈ సులభమైన దశలను అనుసరించడం ద్వారా, సులభంగా మా కూపన్లు యాక్సెస్ చేయవచ్చు ఎలా అనగా

coupons.oneindia.com వద్ద సందర్శించండి

హోమ్ సర్చ్ బాక్స్ లో కూపన్లను శోధించడానికి ' స్టోర్ పేరు ' కూపన్లు టైప్ చేయండి

ఈ సమయంలో మీరు కూపన్లను కనుగొనేందుకై, మీరు మీ స్టోర్ షాపింగ్ కోసం ఒక సంబంధిత కూపన్ మీద క్లిక్ చేయండి

ఒక ఫ్లిప్‌కార్ట్ కూపన్ ని ఎంచుకోండి , అంతేకాదు ఫ్లిప్‌కార్ట్ ఒప్పందాన్ని కూడా ఒకదానిని ఎంచుకోవచ్చు

ఇప్పుడు, వీక్షణ(వ్యూ) ఒప్పందం లేదా వీక్షణ (వ్యూ) కూపన్ కోడ్ క్లిక్ చేయండి

ఒప్పందం విషయంలో, మీరు ఎంచుకున్న ఒప్పందం వర్తిస్తేనే, ఆ కూపన్ స్వయంచాలకంగా అంటే ఆటోమ్యాటిక్ గా వెబ్సైట్ యొక్క ఉత్పత్తి జాబితాకు మళ్ళించబడుతుంది

కానీ, ఒకవేళ మీరు కూపన్ కోడ్ ఎంచుకున్నట్లయితే , అప్పుడు మీరు దాని కూపన్ కోడ్ కాపీ కలిగి ఉండండి

ఇప్పుడు, స్టోర్ చెక్అవుట్ పేజీ లో కూపన్ కోడ్ ఎంటర్ చేయండి

ఈ విధంగా, మీ కొనుగోలు పై డబ్బులు అదా చేసుకోండి

1) ఇప్పుడే జెట్ ఏర్‌వేస్ లో టికెట్ బుక్ చేసుకోండి మరియు 500 రూపాయల క్యాష్ బ్యాక్ సాధించండి

2) గోఐబిబో వద్ద హోటళ్లు బుకింగ్ ల మీద 50 % వరకు ఆఫర్ సాధించండి

3) ధామస్ కుక్ వద్ద హోటళ్లు & విమానాల బుకింగ్ ల మీద 3000 వరకు ఆఫర్ సాధించండి

4) వయా. కామ్ వద్ద దేశీయ విమానాల బుకింగ్ ల మీద 40% వరకు ఆఫర్ సాధించండి

5) ట్రావెల్ గురు వద్ద హోటళ్ళ బుకింగ్ ల మీద 60% వరకు ఆఫర్ సాధించండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X