అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

తిరుమలలో ప్రాణంతో తిరుగుతున్న బంగారు బల్లి

Written by: Venkatakarunasri
Updated: Saturday, July 1, 2017, 12:56 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

LATEST: భారతదేశంలోని అతి ఎత్తైన జలపాతం యొక్క విషాద కథ గురించి మీకు ఎంత తెలుసు?

వందల ఏళ్లుగా ఆ గుడిలో దాగిఉన్న నీడ రహస్యం వెలుగులోకి వచ్చింది..

వజ్రాల వానా అదీ మన తెలుగు గడ్డ పైనా - ఎక్కడో తెలుసుకోవాలని ఉందా

హిమాలయాల్లో ఏలియన్స్ రహస్యం

అసలీ బంగారు బల్లులు వుండటానికి కారణం ఏమిటి?

మనం ఇళ్ళల్లో గానీ చెట్ల మీద గానీ బల్లులను చూసేవుంటాం.

చూస్తే అవి సాధారంగా గ్రే కలర్ లో గానీ,మట్టి కలర్ లో గానీ వుంటాయి.

కానీ తిరుమల కొండలలో బంగారు బల్లులు వుంటాయని కూడా మీకు తెలుసా?

అసలీ బంగారు బల్లులు వుండటానికి కారణం ఏమిటి?

అవి ఆ ప్రాంతంలో వుండటానికి కారణం ఏమిటి?

బంగారు బల్లి ఎక్కడ వున్నది?

తిరుమల కొండలలో వుండే బంగారు బల్లులను గోల్డెన్ గేకో అంటారు.

PC: youtube

 

అసలు ఈ బల్లులు ఎక్కడ బల్లులు సంచరిస్తూ ఉన్నాయి?

శ్రీవారి ఆలయానికి కిలో మీటర్ దూరంలో వున్న శిలాతోరణం సమీపంలోని చక్రతీర్ధ ప్రాంతంలో ఈ బల్లులు సంచరిస్తూ వుంటాయి.


PC: youtube

 

జనాన్ని చూసి ఎందుకు బెదరడం లేదు?

ఇవి జనాన్ని చూసి కూడా బెదరడం లేదు.

PC: youtube

 

భక్తులు ఆసక్తిగా చూస్తున్నదేమిటి?

ఒక్కోసారి విచిత్రంగా అరుస్తూ వుండటంతో భక్తులు వీటిని ఆసక్తిగా చూస్తూ వుంటారు.


PC: youtube

 

ఎప్పుడు గుర్తించారు?

శేషాచల అడవులలో బంగారు బల్లులు వున్నాయని, వన్యప్రాణుల సంరక్షణా విభాగం 1987 లో గుర్తించింది.

PC: youtube

 

బంగారు బల్లి వుందని ఎప్పుడు తెలిసింది?

అప్పటినుంచే బంగారు బల్లి గురించి ప్రపంచానికి తెలిసింది.

PC: youtube

 

వీటి పొడవు

ఇవి 150 నుండి 200మిల్లీ మీవరకు పొడవు వుంటాయి.

PC: youtube

 

ఏ ఏ రంగుల్లో చూడవచ్చును?

చిన్నవిగా వున్నప్పుడు నలుపు, పసుపు రంగులో వుంది,పెరిగాక పసిడిరంగులోనికి మెరుస్తూ వుంటాయి.

PC: youtube

 

వీటిపై పరిశోధనలు జరిగాయా?

దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తుంటారు.

PC: youtube

 

సర్వేలు ఏం చెబుతున్నాయి ?

అరుదైన జాతిగా పరిగణిస్తున్న బంగారుబల్లి అంతరించే జాతుల్లో చేరిందని సర్వేలు చెబుతున్నాయి.

PC: youtube

 

తిరుమల కొండలలో మాత్రమే ఎందుకు కనిపిస్తాయి?

తొలిసర్వేలో తిరుమల కొండలలో మాత్రమే కనిపించాయి.

PC: youtube

 

అంతరించే పరిస్థితికి ఎందుకు చేరుకున్నాయి?

అటవీప్రాంతాలలో కొండలను తొలిచి నిర్మాణాలను చేపడుతూ వుండటంతో ఇవి అంతరించే పరిస్థితికి చేరుకున్నాయట.

PC: youtube

 

వీటి పొడవు ఎంత?

ఇవి 150మిల్లీ మీటర్ల నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతూ వుంటాయి.

PC: youtube

 

ఇవి ఏ ప్రదేశాలలో కనిపిస్తాయి

సూర్యరశ్మి పడని,వేడి తగలని ప్రదేశాలలో కనిపిస్తాయి.

PC: youtube

 

వీటి నివాసం ఏమిటి?

రాతి గుహలు వీటి నివాసానికి అనుకూలం.

PC: youtube

 

వీటికి ఏ ప్రాంతం అంటే ఇష్టం?

అందులోనూ,రాతి సందులలో తేమ ప్రాంతాలంటే వాటికి ఇష్టం.

PC: youtube

 

ఇవి ఎప్పుడు వెలుపలికి వస్తాయి?

సాధారణంగా చీకటి పడినాక వెలుపలికి వస్తాయి.

PC: youtube

 

ఇవి గుడ్లు కూడా పెడతాయా?

ఒక్కో సారి 40నుంచి 50గుడ్లు కూడా పెడుతూ వుంటాయి.

PC: youtube

 

ఇవి ఎలా అరుస్తాయి?

ఇళ్ళల్లో వున్న సాధారణ బల్లుల కంటే ఇవి గట్టిగా అరుస్తాయి.

PC: youtube

 

దోషనివారణ శక్తి

ఈ శబ్దం చాలా వింతగానూ వుంటుంది. ఈ బంగారు తల్లికి దోషనివారణ శక్తి వుంటుందని నమ్ముతూవుంటారు.

PC: youtube

 

కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లి

కంచిలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు బల్లి, వెండి బల్లిని ఏర్పాటు చేశారు.

PC: youtube

 

ఈ బల్లిని తాకితే ఏం జరుగుతుంది?

మామూలు బల్లులు శరీరంపై బడితే దోషనివారణ కోసం అక్కడికి వెళ్లి తాకి వస్తూ వుంటారు.

PC: youtube

 

ఎక్కడ కనపడుతుంది?

మరి అలాంటి బంగారు బల్లి జీవంతో మనకి తిరుమలకొండల్లో కనపడుతుంది.

PC: youtube

 

తిరుమల ఎలా చేరాలి?

English summary

Unseen Golden Lizard At Tirumala In Telugu

Unseen Golden Lizard At Tirumala In Telugu
Please Wait while comments are loading...