అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

రోజు రోజుకి ఎత్తు పెరుగుతున్న హిమాలయాలు..హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

Written by: Venkatakarunasri
Published: Monday, July 3, 2017, 16:08 [IST]
Share this on your social network:
   Facebook Twitter Google+ Pin it  Comments

మనం ఎప్పుడు పుట్టామో మన తల్లిదండ్రులకు బాగా తెలిసివుంటుంది. టైం,డేట్ గుర్తు లేకపోయిన కనీసం కాలం గుర్తు వుంటుంది.

చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఇలా కాలాల రూపంలో అయినా చెప్తారు. ఈ సృష్టిలో ఎప్పుడు పుట్టాయో కూడా చెప్పలేనివి కొన్ని వుంటాయి.

వాటిలో మొదటిది హిమాలయాలు.ఈ రోజు మనం హిమాలయాల గురించి వాటి నేనుకున్న రహస్యాల గురించి చెప్పుకుందాం. హిమాలయాలు ఎలా పుట్టాయో తెలుసా?

అసలు హిమాలయాల వయసు ఎంతో మీకు తెలుసా?

రోజు రోజుకి ఎత్తు పెరుగుతున్న హిమాలయాలు..హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

హిమాలయాలు లేదా హిమాలయా పర్వతాలు లేదా ఆసియా లోని హిమాలయ పర్వతా పంక్తులు. ఈ పర్వత పంక్తులు భారత ఉపఖండాన్ని టిబెట్ పీఠభూమిని వేరుచేస్తున్నాయి.

PC: sushmita balasubramani

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఈ పర్వత పంక్తులలో కారాకోరం, హిందూకుష్, తోబా కాకర్ మరియు చిన్న పర్వతశ్రేణులైన పామిర్ కోట్ వరకూ వ్యాపించి ఉన్నాయి.

PC: Mopop

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

హిమాలయాలు అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా మంచుకు నెలవు. ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి.

PC: Jean-Pierre Dalbéra

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

వీటిలో ఎవరెస్టు పర్వతం, కాంచనగంగ మొదలగు శిఖరములున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.

PC: GerthMichael

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఈ హిమాలయాలు, ఆసియా లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : భూటాన్, చైనా, భారతదేశం, నేపాల్ మరియు పాకిస్తాన్. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన సింధు, గంగ-బ్రహ్మపుత్ర మరియు యాంగ్‌ట్‌జీ నదులకు వనరులు.

PC: Royonx

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.

PC: Drukpa

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఇక హిమాలయాలు ఎలా పుట్టాయో చెప్పాలంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఖండాలు అవన్నీ కలిసి దగ్గరదగ్గరగా ఒకే చోట వుండేవట.

PC: Bogatisaroj

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

అయితే అవి నెమ్మదిగా దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 మహా ఖండాలుగా విడిపోయాయి.

PC: Yasho99

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన భూమి మీద ఖండాలు ఇప్పట్లాగా ఉండేవి కావు. అవన్నీ కలిసి దగ్గరదగ్గరగా ఒకేచోట ఉండేవి.

PC: Daniel Martin

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

అయితే అవి నెమ్మదిగా దూరం జరుగుతూ.. సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం రెండు మహా ఖండాలుగా విడిపోయాయి.

PC: Anirban c8

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

వాటినే గోండ్వానాలాండ్, లారాసియా అని పిలుస్తారు. ఇప్పుటి మన భారత భూభాగం అప్పట్లో గోండ్వానాలాండ్‌లో ఓ చిన్న ముక్కలాగా ఉండేది.

PC: Ben Tubby

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఆ చిన్న ముక్క లక్షలాది సంవత్సరాలపాటు నెమ్మదిగా జరుగుతూ, జరుగుతూ... ఇప్పటి ఆసియాలో ఉండే మరో ముక్కలా ఉండే భూభాగాన్ని ఢీకొట్టింది.

PC: wikimedia.org

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

అలా ఢీకొన్న చోటునే హిమాలయా పర్వతాలు పైకి పొడుచుకు వచ్చాయి. ఈ రకంగా హిమాలయా పర్వతాలు పుట్టాయన్నమాట..!

PC: Ben Tubby

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు భూఫలకాలూ ఢీకొనటం ఇంకా ఆగిపోలేదట.

PC: Jamie O'Shaughnessy

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

భారత భూఫలకం ఉత్తరదిశంగా ఏడాదికి 67 మిల్లీమీటర్ల వంతున కదులుతూనే ఉందట.

PC: Aaron Ostrovsky

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

అందుకనే హిమాలయాలు ఇప్పటికీ ప్రతి సంవత్సరం సుమారు 5 మిల్లీమీటర్లు ఎత్తు పెరుగుతూనే ఉన్నాయి.

PC: Kogo

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

హిమాలయాల గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే.. హిమాలయాలుగా పిలుచుకునే ఈ పర్వతాల వరస పొడవు 3 వేల కిలోమీటర్లు.

PC: Svy123

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఇవి ఆప్ఘనిస్తాన్, భూటాన్, చైనా, ఇండియా, నేపాల్, పాకిస్థాన్ దేశాలను తాకుతూ విస్తరించాయి.

PC: I, Luca Galuzzi

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఈ హిమాలయాల నుంచి జారే మంచు హిమానీనదులుగా మారుతుంది. ఇలాంటివి 15 వేల దాకా ఉన్నాయి.

PC: wikimedia.org

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

కాబట్టి.. శాస్త్రవేత్తలు భూమిని పరిశోధించి, చాలా ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చారు. అవేంటంటే..

PC: Steve Evans

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

ఇప్పటిదాకా మనమంతా.. హిమాలయా పర్వతాలు సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం పుట్టాయని భావిస్తూ వస్తున్నాం.

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

అయితే అది తప్పని... 139 నుంచి 144 లక్షల సంవత్సరాల క్రితమే హిమాలయాలు పుట్టినట్లు తాజా పరిశోధనల ద్వారా వారు కనుక్కొన్నారు.

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

మొత్తానికి హిమాలయాలు ప్రతి సంవత్సరం 5మి.ల్లీ మీటర్ల ఎత్తు పెరుగుతూనే వున్నాయి. అంటే ఇవి ఇక ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతాయి.

PC: Dhilung Kirat

 

హిమాలయాల వెనుక ఉన్న భయంకర రహస్యం !

మరి అలాగే పెరుగుతూ పోతే ఇక మన పరిస్థితి ఏంటో ఒక్క సారి వూహించండి.

PC: Mountaineer

 

English summary

unsolved mysteries of himalayas

The Himalayas form a mountain range in Asia separating the plains of the Indian subcontinent from the Tibetan Plateau. The Himalayan range has many of the Earth's highest peaks, including the highest, Mount Everest.
Please Wait while comments are loading...