Search
  • Follow NativePlanet
Share
» »సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలం దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం విశాఖపట్నం (వైజాగ్) నగరానికి చాలా దగ్గరలో ఉంది.

By Venkatakarunasri

సింహాచలం దక్షిణ భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం విశాఖపట్నం (వైజాగ్) నగరానికి చాలా దగ్గరలో ఉంది. సింహాచలం పుణ్య క్షేత్రానికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ ఆలయం విష్ణు భక్తులకు చాలా ప్రసిద్ది చెందింది. సింహాచలం లో నరసింహస్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ నరసింహ స్వామి విష్ణువు యొక్క సగం మనిషి, సగం సింహం అవతారం ఉన్న పద్దెనిమిది ఆలయాలలో ఒకటి. ఆలయంలో అర్చకులు స్వామిలోని వేడిని చల్లార్చడానికి విగ్రహానికి గంధం పేస్ట్ తో పూత పూస్తుంటారు.ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో (ఆసనంలో)సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఒక శాసనం ప్రకారం 1098 AD, చోళ రాజు కులోత్తుంగ కాలం నాటిది అని,మరొక శాసనం ప్రకారం 1137 మరియు 1156 AD మధ్య నివసించిన కళింగ రాణిని సూచిస్తుంది.ఈ శాసనాలనుబట్టి ఆలయ వయసును అంచనా వేయవచ్చు. నిజానికి, ఆలయ గోడలపై చాలా ఎక్కువగా 252 శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు మాత్రమే ఆలయ పురాతనత్వం సూచించడానికి మరియు పురాతత్వ శాస్త్రజ్ఞులకు ప్రధాన చారిత్రక ఘటనలు తెలియ జేసాయి.

pc:Adityamadhav83

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఆలయ గోడలపై శాసనాలు తెలుగు మరియు ఒరియా బాష లలో ఉన్నాయి, మరియు ఆలయ నిర్మాణం కూడా రెండు ప్రాంతాల యొక్క నిర్మాణ శైలి గుర్తుచేస్తుంది. గంగాధర, పవిత్ర స్నానం ట్యాంక్ కూడా కొండ మీద కనిపిస్తాయి.

pc:Sureshiras

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

గ్రామానికి ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. దాని ప్రకారం ముస్లిం మత ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో దాడి మరియు దోపిడి చేసినప్పుడు కుర్మంత అనే కవి రక్షణ కోసం నరసింహ స్వామి ని తీవ్రంగా ప్రార్ధించాడు.

pc:Adityamadhav83

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఆ గ్రామం వారిని నరసింహస్వామి ఆక్రమణదారుల సైన్యం దాడి నుండి రక్షించుటకు రాగి కందురీగల సమూహమును పంపించి రక్షించెను. ఆ విదంగా నరసింహ స్వామి ప్రజలను రక్షించటం జరిగింది. ఈ ప్రదేశం శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

pc: pasam prudhvi kiran

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఇది విష్ణువు యొక్క తొమ్మిదవ అవతారం. లార్డ్ నరసింహ కు అంకితం చేయబడినది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విష్ణు భక్తులకు బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయం సింహాచలం లేదా లయన్ హిల్ అని కొండ పైన నిర్మించబడింది.

pc:Adityamadhav83

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఈ ఆలయం తిరుపతి తర్వాత భారతదేశంలో రెండవ ధనిక ఆలయం అని చెప్పవచ్చు. ఆలయ నిర్మాణం ఒరిస్సా మరియు ద్రావిడ శైలి ని అనుసరించి ఉంటుంది. హిందూ మతం పురాణాల ప్రకారం, విష్ణువు తన క్రూరమైన తండ్రి చేతి నుండి అతని భక్తుడు అయిన భక్త ప్రహ్లాదుడుని కాపాడేందుకు నరసింహ రూపంలో వచ్చారు.

pc:Adityamadhav83

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ప్రహ్లాదుడు యొక్క తండ్రికి మనిషి ,జంతువు కాకుండా మరియు భూమి మీద కాకుండా ఖాళీ పై మరణిస్తే గాని చనిపోవటం సాధ్యం కాదని ఒక వరం ఉంది. అందువల్ల విష్ణువు సగం సింహం, సగం మనిషి రూపం ధరించి అతని ఒళ్ళో పెట్టుకొని అతని ప్రేగులను లాగటం వల్ల ప్రహ్లాదుడు తండ్రి మరణించెను. ఈ ఆలయం పద్దెనిమిది నరసింహ క్షేత్రాలు లేదా నరసింహ ఆలయాలలో ఒకటి.

pc:Adityamadhav83

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ముస్లిం మత ఆక్రమణదారులు ఆ ప్రాంతంలో దాడి మరియు దోపిడి చేసినప్పుడు కుర్మంత అనే కవి రక్షణ కోసం నరసింహ స్వామి ని తీవ్రంగా ప్రార్ధించాడు.ఆ గ్రామం వారిని నరసింహస్వామి ఆక్రమణదారుల సైన్యం దాడి నుండి రక్షించుటకు రాగి కందురీగల సమూహమును పంపించి రక్షించెను,అని కుడా నమ్మకం ఉంది.ఈ విదంగా రక్షించుట నరసింహ అనుగ్రహంగా భావిస్తున్నారు.

pc:Adityamadhav83

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలం వెళ్లే దారి అంతా పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది.ఈ ఆలయం కూడా మనలను మంత్రముగ్ధులను చేస్తుంది. దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు యొక్క విశిష్టత మనకందరికీ తెలిసిందే.ఆ తరువాత అంతటి విశిష్టత గలది సింహాచలం అప్పన్న ప్రసాదం. పులిహోరతోపాటు డ్రైఫ్రూట్స్ ను ప్రసాదంగా ఇవ్వటం ఇక్కడి స్పెషాలిటీ.

pc:Gladiatorkp

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

విశాఖపట్నం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే నరసింహస్వామిగా కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. సింహగిరికి కొండపై వెలసిన ఈ స్వామిని దర్శించుకోవటానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.దక్షిణభారతదేశంలో కొలువైన వైష్ణవదేశాలలో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతున్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి పేరుండటం గమనార్హం.

pc:Adityamadhav83

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

అలనాడు విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి రాక్షసుడైన హిరణ్యకశికుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగలగొట్టిన సమయంలో అందులోనుంచి మహా విష్ణువు నరసింహావతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశికుడ్ని సంహరించాడన్న పురాణకథ అందరికి తెలిసిందే.

pc:Bornav Raychaudhury

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఇలా తన కోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూరవుడు అనే రాజు నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది.

pc:Krishnachaitu

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

దాంతో ఆ రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకులకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటుచేసారు.అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతూవుంది.

pc:Anirudh Emani

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

అయితే తాజాగా ఇక్కడ ఇస్తున్న మొక్క ప్రసాదం అందరిని ఆకర్షిస్తుంది. మునుపెన్నడూ ఏ పుణ్యక్షేత్రంలో లేనివిధంగా సింహాచలంలో మొట్టమొదటిసారిగా ఈ మొక్క ప్రసాదాన్ని ఏర్పాటుచేసారు.సింహాచలం గుడి యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది.దీంతో ఆలోచనాలకు భేష్ అంటున్నారు ఈ విషయం తెలిసిన ప్రతిఒక్కరూ.

pc:Av9

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఇప్పటివరకూ ఏ గుడిలోనైనా,నక్షత్రం చెబితే పూజలు,పునస్కారాలు చేసేవారు.కాని సింహాచలం వచ్చే భక్తులకు నక్షత్రం చెబితే పూజలు చేయటంతో పాటు వారి నక్షత్రం ఆధారంగా ఒక మొక్కను కూడా ఇస్తారు.

pc:Divyapentapalli777

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

దేవస్థానంలో ఇచ్చారుకాబట్టి ఆ మొక్కని ఎంతో జాగ్రత్తగా పెంచుతారనే వుద్దేశ్యంతో సింహాచలంగుడి నిర్వాహకులు ఈ విధంగా ప్లాన్ చేసారు. ఈ ఆలోచన వచ్చిందో లేదా వివిధ నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను పెంచి భక్తులకు సమర్పిస్తున్నారు.ఇలా 27నక్షత్రాలకు సంబంధించిన మొక్కలను గుడి సమీపంలో పెంచుతున్నారు.స్వచ్చమైన ప్రకృతినుండి వచ్చిన ఈ ప్రసాదంతో ప్రజలకు ఎంతో మేలుకలుగుతుందని అక్కడికి వచ్చిన భక్తులు చెబుతున్నారు.

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

చెట్లను పెంచటం పర్యావరణానికి ఎంతో అవసరమైన ఈ రోజుల్లో వారి ఆలోచన ఎంతో వున్నతంగా వుందని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.లడ్డు, పులిహోర, డ్రైఫ్రూట్స్ వంటి ప్రసాదాలంటే ఎప్పటికప్పుడు అయిపోతాయికాని ఇలా సమాజానికి వుపయోగపడే ప్రసాదాలైతే ఎల్లవేళలా మనతోనే వుంటూ మనకి మంచిచేయటంతో పాటు సమాజానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని అంటున్నారు. ఏదేమైనా సింహాచలం అప్పన్న కొత్తప్రసాదం చాలా వెరైటీగా వుందికదూ

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

వేసవి కాలంలో వేడి ఎక్కువ ఉంటుంది. శీతాకాలం లో వాతావరణం ఆహ్లాదకరముగా ఉండి పర్యాటకులు సందర్శించటానికి మంచి సమయం. ప్రధాన పట్టణాలు మరియు దక్షిణ భారతదేశం యొక్క అన్ని నగరాల నుంచి రోడ్లు ద్వారా సులభంగా సింహాచలంను చేరవచ్చు.

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం

రాష్ట్ర బస్సు సర్వీసు రాష్ట్రంలో అనేక నగరాలు మరియు పట్టణాలు నుండి సింహాచలం వెళ్ళటానికి అన్ని వేళల్లోను బస్సులు నడుపుతుంది. నిజానికి, తమిళనాడు, కర్ణాటక పొరుగు రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్ మరియు వైజాగ్ వరకు బస్సు సేవలు ఉన్నాయి.

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

రైలు మార్గం

సింహాచలం లో రైల్వే స్టేషన్ లేదు.దానికి సమీప రైల్వే స్టేషన్ వైజాగ్ లేదా విశాఖపట్నంలో ఉంది.వైజాగ్ లో రైల్వే స్టేషన్ నుండి దేశంలోని అనేక నగరాలు మరియు పట్టణాలకు రైళ్లు వెళ్ళతాయి .మంచి నెట్వర్క్ ద్వారా దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడింది.రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం వెళ్ళటానికి బస్సు లేదా టాక్సీ లు ఉంటాయి.

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

సింహాచలంలో సరికొత్త ప్రసాదం.. అదేంటో తెలిస్తే ఔరా అంటారు..!!

విమాన మార్గం

సింహాచలం సమీపంలోని విమానాశ్రయం వైజాగ్ లేదా విశాఖపట్నం లో ఉంది.ఈ విమానాశ్రయంకి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలో, మరియు చెన్నై సహా దేశంలోని ప్రధాన నగరాలు మరియు పట్టణాల నుండి విమాన సౌకర్యం ఉంది.ఈ విమానాశ్రయం సింహాచలంనకు16 కిమీ దూరంలో ఉంది. విమానాశ్రయం నుండి సింహాచలం టాక్సీ లో వెళ్ళటానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది.

ఇది కూడా చదవండి:

<strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !</strong>పూరీ జగన్నాథుని ఆలయానికి వందల కేజీల బంగారం ఇచ్చినవారెవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

<strong>ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !</strong>ఆశ్చర్యం : ఇక్కడ హనుమంతుణ్ణి బేడీలతో కట్టివేసారు !

<strong>ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!</strong>ఫోటోగ్రఫీకి జన్మస్థలమైన శివాలయం..!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X