Search
  • Follow NativePlanet
Share
» »గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు ఇవే

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు ఇవే

ఇండియాలో వుండే పర్యాటక ప్రదేశాలలో అత్యధికంగా ఎక్కువమంది వెళ్ళే ప్లేస్ గోవానే. మన ఇండియాలో వుండే యూతే కాకుండా పై దేశాల నుండి కూడా చాలా మంది టూరిస్ట్ లు ఇండియాలో వుండే గోవాకే మొట్టమొదటి ప్రిఫరెన్స్.

By Venkatakarunasri

ఆదిలాబాద్ అడవుల్లో.. వీళ్లు ఆదిమానవులా.. గ్రహాంతరవాసులా!ఆదిలాబాద్ అడవుల్లో.. వీళ్లు ఆదిమానవులా.. గ్రహాంతరవాసులా!

అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు !!!అక్కడ 3 నెలలు అసలు సూర్యుడు ఉదయించడు !!!

చాలామంది గోవాలో పర్యాటకప్రదేశాలు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు చేయాలి?ఎలాంటి పనులు చేయగూడదు అనే విషయాలు మీకోసం

మీరు గనుక టూర్లకు గానీ గోవా వెళితే అక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని కొన్ని పనుల్ని ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

ఇండియాలో వుండే పర్యాటక ప్రదేశాలలో అత్యధికంగా ఎక్కువమంది వెళ్ళే ప్లేస్ గోవానే.

మన ఇండియాలో వుండే యూతే కాకుండా పై దేశాల నుండి కూడా చాలా మంది టూరిస్ట్ లు ఇండియాలో వుండే గోవాకే మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇస్తూ అక్కడికే వస్తూ వుంటారు.

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు ఇవే

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాకి ఎవరు వెళ్ళినా అక్కడ ఎక్కువగా ఎంజాయ్ చేసేది బీచెస్ లోనే. అలాంటి బీచ్ లలో ఇండియాతో పాటు,ఫారినర్స్ కూడా చాలా మంది వుంటారు.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

మీరు ఎట్టి పరిస్థితుల్లో గూడా ఇతరులు ఎవరైనా వుంటే వారికి సెల్ఫీలతో గానీ, మోబైళ్ళతో గానీ, కేమేరాలతో గానీ ఫోటోలు తీయడం అస్సలు చేయవద్దు.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

మీరు వారికి తెలీకుండా ఫోటోలు తీసినా, చూస్తుండగా ఫోటోలు తీసినా అది వాళ్లకు నచ్చకపోతే పెద్ద ఇష్యూ అవుతుంది.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

అలాగే బీచ్లలో కూడా ఆ రిసార్ట్స్ లో సెక్యూరిటీ సిబ్బంది కూడా వుంటారు. వాళ్ళు కూడా మీరిలాంటి పనులు చేస్తే అంగీకరించరు.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

అందుకే అక్కడ ఎవరి పర్మిషన్స్ లేకుండా మీకు తెలియని వారికి ఇతర వాళ్లకి అలాగే ఫారినర్స్ కి గూడా ఎటువంటి ఫోటోస్ తీయకూడదు.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో ఎక్కువగా చాలా ఫేమస్ ఏంటంటే టాటూ వేసే వాళ్ళు.వీళ్ళు బీచ్ లో మీరెక్కడ చూసిన చెట్లు కిందో లేకపోతే చిన్నచిన్న షాపులు క్రిందో కనిపిస్తూ వుంటారు.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

అలాగని అందరికీ ఎక్స్పీరియన్స్ వుండదు. పర్మెనెంట్ గా వేసుకునే టాటూలయితే అక్కడ లైసెన్స్ వున్న పెద్ద షాపుల్లోకి వెళ్లి ఖర్చేక్కువైనా సరే అలాంటి టాటూలనే వేసుకోవాలి.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

చిల్లరచిల్లరగా చాలా మంది కనిపిస్తుంటారు.వారి దగ్గరకు వెళ్ళారంటే మీకు వేసే సూదులకు శుభ్రత లేక ఒకరినుంచి ఒకరికి అంటించటం వల్ల లేనిపోని రోగాలు కూడా మీ శరీరంలోకి టాటూల వల్ల వస్తాయి.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

టెంపరరీగా స్టిక్కర్ లాంటి టాటూలు వేసుకుంటే ఎవరి దగ్గరైనా వేసుకోవచ్చు.కానీ పర్మినెంట్ టాటూలు వేసుకుంటే మాత్రం టాటూ షాపుల్లోకే వెళ్లి మీరు వేయించుకుంటే మంచిది.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

అలాగే గోవాలో ఇండియాలో అన్నిటికంటే ఆల్కాహాల్ చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. ఫారిన్ బ్రాండ్స్ కూడా అక్కడ చాలా ఎక్కువగా వుంటాయి.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

కొత్తగా గోవాకి వెళ్ళే వాళ్ళు తక్కువ రేట్లకే అవి దొరుకుతున్నాయని చాలా ఎక్కువగా తాగుతుంటారు. ఎవరికీ తెలియని కొత్త బ్రాండ్లను కూడా ట్రై చేస్తుంటారు.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

ఈ విధంగా మీరు గానీ అక్కడ తెలీని బ్రాండ్లను గానీ తక్కువలో వచ్చాయి కదాని ఎక్కువ ఆల్కహాల్ గానీ త్రాగారంటే తాగిన తర్వాత మీకు హెల్ప్ చేయటానికి కూడా అక్కడ ఎక్కువగా ఎవరూ మీకు కన్పించరు.

pc: youtube

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

గోవాలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని పనులు

ఎందుకంటే అక్కడ ఎక్కువగా బిజీ లైఫ్ వుంటుంది.ఎవరు పనులలో వారు వుంటారు. మీలాంటి వాళ్ళు అక్కడ చాలామంది వుంటారు. అందుకే మీరు ఫ్రెండ్స్ తో కాకుండా, ఒంటరిగా వెళ్ళినపుడు లేదా తక్కువ మంది వెళ్ళేటప్పుడు ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ అలాగే ఎక్కువగా త్రాగటం వల్ల మంచిది కాదు.

టాక్సీ అద్దెకు తీసుకోవటం

టాక్సీ అద్దెకు తీసుకోవటం

మీరు గోవా అనే కాదు, ఏదేని నగరానికి కొత్త అయితే .. అక్కడివారిని నమ్మకండి (మీకు తెలిసిన వారు ఉంటే తప్ప). ఆటో లేదా ఇంకేదైనా ప్రవేట్ వాహనం అంటే టాక్సీ, క్యాబ్ లాంటివి అన్నమాట .. మీటర్ వేసి మీ జేబులు ఖాళీ చేస్తాయి. అందుకని మీరు పక్కా ప్రణాళికతో ప్రీ - పెయిడ్ (ముందుగానే చెల్లింపు) వాహనాలను ఎంచుకోండి. గోవా లో ఇది తప్పనిసరి!

అపరిచితుల వద్ద అంటే

అపరిచితుల వద్ద అంటే

అపరిచితులు తీక్షణంగా చూడవద్దు. అది మీకు మరియు అక్కడివారందరికి ఇబ్బంది కాగలదు. ఆడవాళ్ల పై దురుసుగా, మూర్ఖంగా ప్రవర్తించవద్దు. మీ మీద చెడు అభిప్రాయం పడుతుంది.

కుటీరాల వద్ద రాయల్ సౌకర్యాలు

కుటీరాల వద్ద రాయల్ సౌకర్యాలు

చాలా మంది గోవా వెళితే హోటళ్లలో బస చేయాలనుకుంటారు అది తప్పని కాదు కానీ, డబ్బును ఎక్కువగా ఖర్చు చేయలేని పక్షంలో కుటీరాలు ఎంచుకోవచ్చు. ఇవి తక్కువ ధరకే లభ్యమవుతాయి. ఫైవ్ స్టార్ హోటళ్లలో లభించే సౌకర్యాలన్నీ మీకు లభిస్తాయి. ఈ కుటీరాలు మీకు సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. ఇది సలహా మాత్రమే !

ప్రదేశంలో చెత్తా చెదారం వేయకండి

ప్రదేశంలో చెత్తా చెదారం వేయకండి

గోవా లోని బీచ్ లు అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తుంటారు. కనుక, చెత్త వేసి ఆ ప్రదేశాన్ని పాడు చేయకండి. చెత్త వేయటం ఏదో సరదా అనుకునేరు భారీ మూల్యం చెల్లించక తప్పదు

బీచ్ వద్ద పడుకోవడం

బీచ్ వద్ద పడుకోవడం

బీచ్ వద్ద వీచే చల్లని గాలికి, సముద్ర ప్రవాహాలకి, ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులైపోయి పొరపాటున అక్కడే రాత్రి బీచ్ ఒడ్డున నిద్రపోదాం అనుకుంటే పీతలు, ఎండ్ర కచ్చల తో మీ నిద్ర కు భంగం వాటిల్లుతుంది. కనుక, మీకు కేటాయించిన రూం లలో నిద్రపోండి.

pc: youtube

ఖరీదైన ఆభరణాలను ధరించడం

ఖరీదైన ఆభరణాలను ధరించడం

మీరు గోవాకి వచ్చింది పర్యటన చేయటానికి. అంతేకాని పెళ్ళికో లేక ఏదేని ఫంక్షన్ కో కాదు. కనుక ఖరీదైన ఆభరాణాలను వీలైనంత వరకు దూరంగా ఉంచండి.

pc: youtube

శిక్షకుడు లేకుండా నీటి క్రీడలు ఆడవద్దు

శిక్షకుడు లేకుండా నీటి క్రీడలు ఆడవద్దు

గోవాలో అద్భుతమైన అడ్వెంచర్ నీటి క్రీడలు ఆడవచ్చు. అలా అని తెలియని నీటి క్రీడలను కూడా తెలుసని ఓవర్ గా రియాక్టై ఆడితే మీ ప్రాణానికే ప్రమాదం. కనుక, శిక్షకుడు లేకుండా లేదా అతని సలహా వినకుండా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ఆడవద్దు.

pc: youtube

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X