Search
  • Follow NativePlanet
Share
» »రామేశ్వరం నాశనమవుతుందా? సైంటిఫిక్ రీసెర్చ్ ఏమి?

రామేశ్వరం నాశనమవుతుందా? సైంటిఫిక్ రీసెర్చ్ ఏమి?

తమిళనాడులో ధనష్కోటి ఉందని మాత్రమే నేటి తరాల వారికి తెలుసు. పర్యాటకులకు ధనుష్కోడి గురించి ఇంకా బాగా తెలుసు.

By Venkatakarunasri

తమిళనాడులో ధనష్కోటి ఉందని మాత్రమే నేటి తరాల వారికి తెలుసు.

పర్యాటకులకు ధనుష్కోడి గురించి ఇంకా బాగా తెలుసు.

కొంచెం మీ కన్నా వయస్సులో పెద్దవారిని అడిగి మీరు ధనష్కోటి యొక్క నిజమైన అందం గురించి తెలుసుకోవచ్చు.

ఈ ప్రదేశం యొక్క అందం ఇప్పుడు గొప్ప దృశ్యంగా పునరుద్ధరించబడుతోంది.

కానీ శాస్త్రవేత్తలు వెల్లడించిన ఈ విషయం వింటే భయపడతారు.

అవును ... ధనుష్కోడి నాశనమవుతోంది ...

సునామీ 2014

సునామీ 2014

సునామీ 2014

2004 లో వచ్చిన సునామీ వల్ల భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు తమిళనాడులోని చాలా ప్రాంతాలతో నీటిలో మునిగిపోయింది. ఆ బాధితులలో ధనుష్కోటి కూడా ఒకటి.

యువకులకు తెలుసు

యువకులకు తెలుసు

యువకులకు తెలుసు

నేటి యువకులకు ఈ సంఘటన గురించి మాత్రమే తెలుసు. కానీ వారు 1964 లో వచ్చిన తుఫాను గురించి కూడా కొద్దిగా తెలుసుకోవలసిన అవసరం వుంది.

Nsmohan

ధనుష్కోటి నాశనమైంది

ధనుష్కోటి నాశనమైంది

1964 డిసెంబరు 23 న మనార్ గల్ఫ్లోని తుఫాను కారణంగా ధనస్కోడి పట్టణం సునామీ తరంగాలతో మునిగిపోయింది.

rajaraman sundaram

రైలు మార్గం

రైలు మార్గం

ధనుష్కోడి రైల్వే మార్గంలో రైలు బోగీలు పట్టాలుతప్పి దురదృష్టవశాత్తు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రామేశ్వరం నుంచి చెన్నై వెళ్ళే రైల్వే బ్రిడ్జి నాశనమైంది.

ShakthiSritharan

అనేక వేలమంది ప్రాణాలు బలైనాయి

అనేక వేలమంది ప్రాణాలు బలైనాయి

తెల్లవారుజామునే ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.రెండు వేల మందికి పైగా మరణించారు.

Achuudayasanan

ధనుష్కోడి జీవించటానికి యోగ్యమైన ప్రదేశం కాదు

ధనుష్కోడి జీవించటానికి యోగ్యమైన ప్రదేశం కాదు

తదనంతరం తమిళనాడు ప్రభుత్వం ఈ పట్టణం జీవించటానికి యోగ్యమైన ప్రదేశం కాదని ప్రకటించింది. వీరిలో చాలామంది ఇల్లు మరియు వస్తువులను వదిలి రామేశ్వరంకు వెళ్ళిపోయినారు.
ఈ విధంగా అనేక సార్లు జరగటం వల్ల తమిళనాడు ప్రభుత్వం తరపున అక్కడ వుండే వారిని రామేశ్వరం తరలించటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

Drajay1976

తరువాత

తరువాత

ధనస్కోడిలోని ధ్వంసం అయిన ఒక మ్యూజియం మరియు ఒక చర్చి మరియు కొన్ని భవనాలు ఈ విషాద సంఘటనకు నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచాయి.

Soorajna

 ధనుష్కోడి మత్స్యకారులు

ధనుష్కోడి మత్స్యకారులు

కొంతమంది మత్స్యకారులు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు. వారు ధనుష్కోడికి వచ్చే పర్యాటకుల మీద ఆధారపడి బతుకుతున్నారు. పర్యాటకులకు చేపలను అమ్మటంలో వీరు నిమగ్నమై వుంటారు.

Nsmohan

క్రమంగా పెరిగిన పర్యాటక ఆకర్షణ

క్రమంగా పెరిగిన పర్యాటక ఆకర్షణ

ప్రస్తుతం తమిళనాడులో ధనుష్కోడి గత 20 సంవత్సరాలుగా క్రమంగా పెరిగిన పర్యాటకులతో ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ధనుష్కోటిని సందర్శించే పర్యాటకులు సుందరమైన మరియు ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదించటానికి ఇక్కడకు వస్తారు.

Chandra

స్థితిస్థాపకంగా రాక్షసుడు

స్థితిస్థాపకంగా రాక్షసుడు

ధనస్కోడి యొక్క మొదటి శత్రువు ప్లాస్టిక్. తరచుగా పర్వత ప్రాంతాలలో కూడా ప్లాస్టిక్ నియంత్రణ అనేది ఇంకా పూర్తిగా జరగలేదని చెప్పబడుతున్నది.

TNSE Arumbumozhi vlr

కష్ట సమయాలు

కష్ట సమయాలు

ప్లాస్టిక్ మాత్రమే ఒక పెద్ద సమస్య కాదు. రామేశ్వరం చుట్టుపక్కల నుండి వచ్చిన వందలకొద్దివేలకొద్ది ప్రజలు అక్కడి భౌగోళిక నిర్మాణం, వాహన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యం మొదలైన సమస్యలు సోషల్ కార్యకర్తలు ఇటువంటి సముద్ర తీరప్రాంతాలు మరియు నగరాలలో అభివృద్ది పరుస్తున్నారు.

rajaraman sundaram

 ధనుష్కోటి

ధనుష్కోటి

1964 లో సంభవించిన తుఫానుకారణంగా చర్చి దెబ్బతింది!

Chenthil

శివ భగవానుడు శివ భగవానుడికి ఎదురుచూస్తున్నాడు.

శివ భగవానుడు శివ భగవానుడికి ఎదురుచూస్తున్నాడు.

ఇక్కడ చర్చి మాదిరిగానే శివాలయం కూడా ఉంది. అది కూడా ఈ తుఫానుదాటికి గురైంది.

Rohithriaz

బీచ్

బీచ్

ధనుష్కోటి రామేశ్వరం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Nsmohan

ధనుష్కోటి

ధనుష్కోటి

ధనుష్కోటి దగ్గర అరిచ్చల్ మొనై బీచ్ దెబ్బతింది.

ArunElectra

ధనుష్కోటి

ధనుష్కోటి

ధనుష్కోటి బస్ స్టాప్ కు కొంచెం చివరికి వెళితే పడవలు నడిపే జాలరులు వుంటారు.

Nsmohan

 ధనుష్కోటి టూరిజం

ధనుష్కోటి టూరిజం

ప్రయాణీకుల కారు

Nsmohan

ధనుష్కోటి

ధనుష్కోటి

ధనుష్కోటి ఇక్కడ నుండి 15 కి.మీ లదూరంలో ఉంది.

Nsmohan

ధనుష్కోటి

ధనుష్కోటి

ఇక్కడ బస్సుసౌకర్యం లేదు కానీ పర్యాటకుల సౌకర్యార్ధం టెంపోలు అందుబాటులో వుంటాయి.

Nsmohan

ధనుష్కోటి

ధనుష్కోటి

ఇది ధనష్కోటి రైల్వే స్టేషన్. తుఫాను వల్ల ఇది పూర్తిగా మునిగిపోయింది.

Nsmohan

ధనుష్కోటి

ధనుష్కోటి

ఇక్కడ రైల్వే స్టేషన్ కనిపించటంలేదు కదా.తుఫానులో రైలు స్టేషన్ సముద్రంలో కలిసిపోయింది.

mutta

ధనుష్కోటి

ధనుష్కోటి

బీచ్ లో ఒక విదేశీ జంట!

ధనుష్కోడి ఒడ్డున పడవ - అక్కడి నిశ్శబ్దానికి సాక్షిగా !

ధనుష్కోడి ఒడ్డున పడవ - అక్కడి నిశ్శబ్దానికి సాక్షిగా !

ధనుష్కోడి ఒడ్డున పడవ - అక్కడి నిశ్శబ్దానికి సాక్షిగా !

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X