Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ట్యూన్సంగ్ » ఆకర్షణలు » ట్యూన్సంగ్ లోని సజీవ శిలలు

ట్యూన్సంగ్ లోని సజీవ శిలలు, ట్యూన్సంగ్

1

మీరు నాగాల చరిత్ర తెలుసుకోవాలనుకుంటే లాంగ్ట్రాక్ అనే గ్రామానికి వెళ్ళాలి. లాంగ్ట్రాక్ అంటే ‘ఆరు రాళ్ళు’ అని అర్ధం – ఇక్కడ మీకు ఆరు రాళ్ళు లేక సాంగ్తాం లు కనపడతాయి – వివివిధ ప్రదేశాలకు వెళ్ళిన ఇతర రాళ్ళకు జన్మనిచ్చిన ప్రాచీన దేవతలకు ప్రతిరూపంగా నాగాలు ఈ రాళ్ళను భావిస్తారు. ఈనాడు దీన్నే ట్యూన్సాంగ్ లోని సజీవ శిలలుగా పిలుస్తున్నారు. ఇక్కడ మీకు సాంగ్లియా౦గ్టి, చుంగ్లియాంగ్టి నాగరికతలకు చెందిన అవశేషాలు కనపడతాయి. ట్యూన్సాంగ్ నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ప్రాంతంలో – ఈ కొండల్లో కొన్ని తరాలపాటు నడిచిన ఆవో జాతి వారు కనపడతారు. ఈ ప్రదేశం మీకు ఒక పెద్ద కుటుంబంలా జీవించిన నాగాల జీవనశైలిని దర్శిమ్పచేస్తు౦ది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri