తుల్జా భవాని దేవాలయ శివార్లలో ధక్తే తుల్జాపూర్ దేవాలయం ఉంది. దేవాలయానికి మరాఠీలో ధక్తే అంటే చిన్న అనే అర్ధం ఉన్నందున చిన్న తుల్జాపూర్ అయినందువల్లదీనిని దక్తే తుల్జాపూర్ దేవాలయం అంటారుఇక్కడ గల చిన్న ప్రతిమను ఒక ముస్లిం కనుగొన్నాడు. ప్రధాన తుల్జభావని దేవాలయం కంటే ముందు దీన్ని సందర్శించడం తప్పనిసరి అని యాత్రికులు నమ్ముతారు.ప్రధాన దేవాలయం నుండి ఇది 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.