Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తుల్జాపూర్ » ఆకర్షణలు » కల్లోల తీర్థము

కల్లోల తీర్థము, తుల్జాపూర్

1

తుల్జాపూర్ దేవాలయ మొదటి దశ అయిన ప్రాకార దేవాలయం వద్ద పెద్ద కల్లోల సరస్సు ఉంది. ఈ చెరువు 40, 20 పొడవు వెడల్పులు గా కల్గి చుట్టూ అన్ని వైపులా గోడను కల్గిఉంది.బ్రహ్మా దేవుని కోరిక మేరకు పవిత్ర గంగా,యమునా,సరస్వతి నదుల జలాలు వచ్చి ఈ చెరువులో కలిశాయిని పురాణాలు తెలుపుతున్నాయి.ఈ జలాలన్ని వచ్చి కలసినపుడు తీవ్రమైన ప్రతిధ్వనించే  కోలాహల్  శబ్దాన్ని ఇస్తున్నందువల్లె ఈ చెరువునకు కల్లోల తీర్థం అనే పేరు వచ్చింది.ఈ పవిత్ర ప్రాంతం తమ పాపాలను కడిగివేస్తుందనే నమ్మకం వల్ల అనేక మంది భక్తులు ఈ పవిత్రతీర్థ జలాల్లో  స్నానమాచరించడం మనం చూస్తాం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri