Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తుల్జాపూర్ » ఆకర్షణలు » పాపనాశి తీర్థం

పాపనాశి తీర్థం, తుల్జాపూర్

1

చెప్పుకోదగిన ప్రధాన చెరువులలో పాపనాశి తీర్థం ఒకటి. పాపనాశి తీర్థం అంటే పాపాలను నాశనం చేసే నీరు అని అర్ధం ఉన్నందున ఈ ప్రదేశం తమ పాపాలను కడగడంలో భక్తులకు సాయ పడుతుంది.సర్క్యూట్ హౌస్ నుండి 500 మీటర్ల దూరంలో తుల్జా భవాని దేవాలయానికి వెలుపల తీర్థ౦ సరస్సు ఉంది. రాతితో కప్పబడిన దీని నిర్మాణం చాలా శతాబ్దాల కిందటిది.ప్రతి రోజు అనేక మంది ప్రజలు ఈ నీటిలో మునకతో తమ పాప ప్రక్షాళన చేసుకొంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat