Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తుల్జాపూర్ » ఆకర్షణలు » తుల్జా భవాని దేవాలయం

తుల్జా భవాని దేవాలయం, తుల్జాపూర్

4

భారత దేశంలో ని  51  శక్తి పీఠాలలో  చిన్నగ్రామమైన తుల్జాపూర్ లోని తుల్జా భవాని దేవాలయం ఒకటి గా ప్రసిద్ధి పొందింది. 12 శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ఆ కాలపు వాస్తు శైలికి నిదర్శనంగా నిలిచింది.ఈ దేవాలయంలో దుర్గాదేవి తన అవతారమైన తుల్జా భవానిగా దర్శనమిస్తుంది. ఒక మీటర్ కంటే ఎక్కువ పొడవున్న ఈ ప్రతిమను  గ్రానైట్ తో చెక్కారు. ఎనిమిది చేతుల్లో మహిషాసురుని చంపటానికి వాడిన రకరకాల ఆయుధాలను కల్గి వుంటుంది. ఈ రాక్షసుని తల ఆమె చేతిలో కనబడుతుంది. ఈ రాక్షసుడిని చంపేందుకు తుల్జా భవాని అవతరించిందని నమ్ముతారు.తుల్జాపూర్ లో ఈ దేవాలయం ఉన్నందునే ఈ ప్రాంతం ప్రధాన తీర్థ యాత్రా స్థలంగా ప్రసిద్ధి చెందింది. సoవత్సరం పొడవునా భక్తులు, పూజించే వారు బృందాలుగా ఈ తీర్థయాత్ర ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat