Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు
  • 01సిటి ప్యాలెస్

    ఉదయపూర్ లోని సిటీ పేలస్ఉదయపూర్ లోని సిటీ పాలెస్ నగరంలో అన్నిటికన్నా అందమైన భవంతి. రాజస్తాన్ లో అలంటి భవంతుల్లో కల్లా ఇదే పెద్దదని భావిస్తారు. ఈ ప్రసాదాన్ని 1559 లో సిసోడియా రాజపుత్రుల రాజధానిగా మహారాణా ఉదయమీర్జాసింగ్ నిర్మించాడు. ఇది పిచోల సరస్సు ఒడ్డున ఉంది. సిటీ...

    + అధికంగా చదవండి
  • 02సిటీ పేలస్ మ్యూజియం

    సిటీ పేలస్ మ్యూజియం

    ఉదయపూర్ లోని సిటీ పేలస్ మ్యూజియం. ఈ భవన నిర్వహణకు అయ్యే ఖర్చు రాబట్టుకోవడానికి సిటీ పాలెస్ లో భాగమైన, సిటీ పాలెస్ మ్యూజియం ను 1969 లో ప్రజల సందర్శనార్ధం తెరిచారు. ఇక్కడ రాచ కుటుంబీకుల చిత్రాలూ, చాయా చిత్రాలూ ప్రదర్శించారు. ఇవి మేవార్ మహారాణాల చరిత్ర, సంస్కృతి,...

    + అధికంగా చదవండి
  • 03పిచోలా సరస్సు

    ఉదయపూర్ లోని పిచోలా సరస్సుపిచోలా అనే ఊరిపేరిట ఏర్పడ్డ ఈ అందమైన కృత్రిమ సరస్సు క్రీ.శ. 1362 లో అభివృద్ది చేయబడింది. ఉదయపూర్ లో తాగు, సాగినీటి అవసరాలకు నిర్మించిన ఆనకట్ట వల్ల ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు పరిసరాలను చూసి ముగ్ధుడైన మహారాణా ఉదైసింగ్ దీని వడ్డునే ఒక...

    + అధికంగా చదవండి
  • 04ఫతే సాగర్

    ఉదయపూర్ లోని ఫతే సాగర్1678 లో మహారాణా ఫతే సింగ్ కోడిగుడ్డు ఆకారంలో నిర్మించిన అందమైన కృత్రిమ సరస్సు ఫతే సాగర్. ఉదయపూర్ లోని నాలుగు చెరువులలో ఒకటైన ఫతే సాగర్ ను నగరానికి గర్వకారణంగా భావిస్తారు. నీలి రంగులో ఉండే నీళ్ళు, పచ్చటి పరిసరాలూ ఈ ప్రదేశానికి రెండో కాశ్మీర్...

    + అధికంగా చదవండి
  • 05లేక్ ప్యాలెస్

    ఉదయపూర్ లోని లేక్ పేలస్పిచోలా సరస్సు మధ్యలోని జగ్ నివాస్ ద్వీపంలో నిర్మించిన బ్రహ్మాండమైన కట్టడం లేక్ పాలెస్. 1743 లో మహారాణా జగత్సింగ్ దీనిని వేసవి విడిదిగా కట్టించాడు. ఇప్పుడు ఈ భవంతి ఒక ఫైవ్ స్టార్ హోటల్ గా మారిపోయింది.

    అద్భుతమైన వాస్తు నిర్మాణ...

    + అధికంగా చదవండి
  • 06సజ్జన్ ఘర్ వన్యజీవ సంరక్షణాలయం

    సజ్జన్ ఘర్ వన్యజీవ సంరక్షణాలయం

    ఉదయపూర్ లోని సజ్జన్ఘర్ అభయారణ్యంసజ్జన్ఘర్ భవంతి చుట్టూ పరుచుకుని ఉండే సజ్జన్ఘర్ అభయారణ్యం ఉదయపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అభయారణ్యం వెనుక ఉన్న బంశధారా కొండ ఈ భవంతి నుంచి అద్భుతంగా కనబడుతుంది. జియాన్ సరస్సు లేదా బారీ సరస్సుగా పిలువబడే టైగర్ సరస్సు ఈ...

    + అధికంగా చదవండి
  • 07గులాబ్ బాగ్

    గులాబ్ బాగ్

    ఉదయపూర్ లోని గులాబ్ బాగ్ సజ్జన్ నివాస్ ఉద్యానవనంగా పిలువబడే గులాబ్ బాగ్ ను 1850 లలో మహారాణా సజ్జన్ సింగ్ నిర్మించాడు. 0.40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం ఉదయపూర్ లో అన్నిటికన్నా విశాలమైనది. ఈ భవన సముదాయంలోనే పురాతన వస్తువులు, అవశేషాలూ, రాచరికపు...

    + అధికంగా చదవండి
  • 08Duddhtalaii Musical Garden

    Duddhtalaii Musical Garden

    Duddhtalaii Musical Garden, located near the Pichola Lake is maintained by the Udaipur Urban Development Trust. The first musical fountain in the state of Rajasthan was set up in this rock garden. Visitors can enjoy the beautiful sight of the sunset point, located...

    + అధికంగా చదవండి
  • 09సహేలియోం కి బారి

    సహేలియోం కి బరి, ఉదయపూర్ రాణీవాసపు స్త్రీల కోసం 18 వ శతాబ్దంలో మహారాణా సంగ్రామ్ సింగ్ చెలికత్తెల ఉద్యానవనం అనే అర్ధం వచ్చే ‘సహేలియోం కి బారీ’ నిర్మించాడు. స్వయంగా రాజుగారు ఈ అందమైన ఉద్యానవనానికి రూపకల్పన చేసి పెళ్లి అయిన తరువాత 48 మంది చెలికత్తెలు ఉన్న...

    + అధికంగా చదవండి
  • 10బడా మహల్

    బడా మహల్

    ఉదయపూర్ 17 వ శతాబ్దంలో నిర్మించిన బడా మహల్ సిటీ పాలెస్ లో పురుషుల విభాగం. బడా మహల్ అంటే, పెద్ద భవంతి అని అర్ధం. దీనిని 90 అడుగుల ఎత్తున ఉన్న సహజ౦గా ఏర్పడిన శిల మీద చుట్టూ పచ్చటి పచ్చిక బయళ్ళతో, అద్భుతమైన ఉద్యానవనాలతో, అందమైన పైకప్పు లతో, స్తంభాలతో, బాల్కనీలు,...

    + అధికంగా చదవండి
  • 11జగదీష్ దేవాలయం

    ఉదయపూర్ లోని జగదీష్ దేవాలయం జగదీష్ ఆలయాన్ని గతంలో జగన్నాథ్ రాయ్ ఆలయంగా పిలిచేవారు, ఇది ఉదయపూర్ సిటీ పాలెస్ కి ప్రధాన భాగం. ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ఉంది, దీనిని నగరం లోని అతిపెద్ద ఆలయంగా భావిస్తారు.

    ఇండో-ఆర్యన్ శైలితో 1651 లో ఉదయపూర్ కి చెందిన మహారాణా...

    + అధికంగా చదవండి
  • 12నెహ్రూ గార్డెన్

    నెహ్రూ గార్డెన్

    ఉదయపూర్ లోని నెహ్రూ గార్డెన్ నెహ్రూ గార్డెన్ ఫతే సాగర్ సరస్సుకి నడుమ కోడిగుడ్డు ఆకారంలో ఉన్న అందమైన ద్వీపం. ఈ తోటకి భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు. దీనిని ప్రజల కోసం ఆయన పుట్టినరోజు గుర్తుగా 1967 నవంబర్ 14 న ప్రారంభించారు.

    ఈ...

    + అధికంగా చదవండి
  • 13శిల్పగ్రాం

    శిల్పగ్రాం

    చేతివృత్తుల గ్రామం గా పిలువబడే శిల్పగ్రాం ఉదయపూర్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వుంది. సాంప్రదాయ శైలిలో నిర్మించిన 26 కుటీరాలు కలిగిన చిన్న గ్రామం శిల్పగ్రాం. దైనందిన అవసరాలకు ఉపయోగించే వస్తువులను ఈ కుటీరాలలో ఏర్పాటు చేసారు.

    వీటి అన్నిటిలోకి ఐదు...

    + అధికంగా చదవండి
  • 14సుఖాడియ సర్కిల్

    సుఖాడియ సర్కిల్

    ఉదయపూర్ లోని సుఖాడియ సర్కిల్ సుఖాడియ సర్కిల్ లేదా సుఖాడియా స్క్వేర్ ఉదయపూర్ లోని పంచవటి చుట్టూ ఉంది. 1970 లో నిర్మించబడిన ఈ సర్కిల్ కు రాజస్తాన్ మొదటి ముఖ్యమంత్రి మోహన్ లాల్ సుఖాడియ పేరు పెట్టారు. అందమైన ఈ ప్రదేశం చుట్టూ చెరువు, పెద్ద తోట, ఫౌంటైన్ కూడా ఉన్నాయి....

    + అధికంగా చదవండి
  • 15ఫతే ప్రకాష్ పాలెస్

    ఉదయపూర్ లోని ఫతే ప్రకాష్ పాలెస్ పిచోలా సరస్సు సమీపంలోని ఫతే ప్రకాష్ పాలెస్, హెరిటేజ్ హోటల్ గా మార్చబడింది. దీనికి మేవార్ రాజు మహారాణా ఫతే సింగ్ పేరు పెట్టారు.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat