Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » గులాబ్ బాగ్

గులాబ్ బాగ్, ఉదయపూర్

1

ఉదయపూర్ లోని గులాబ్ బాగ్ సజ్జన్ నివాస్ ఉద్యానవనంగా పిలువబడే గులాబ్ బాగ్ ను 1850 లలో మహారాణా సజ్జన్ సింగ్ నిర్మించాడు. 0.40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం ఉదయపూర్ లో అన్నిటికన్నా విశాలమైనది. ఈ భవన సముదాయంలోనే పురాతన వస్తువులు, అవశేషాలూ, రాచరికపు వస్తువులతో కూడిన విక్టోరియా హాల్ మ్యూజియం ఉంది.

ఈ ఉద్యానవనానికి దగ్గరలోనే ఒక జంతు ప్రదర్శన శాల కూడా ఉంది. మ్యూజియం, జూ కాకుండా ఈ భవన సముదాయంలో మహారాణా ఫతే సింగ్ నిర్మించిన సరస్వతీ భవన్ గ్రంధాలయం కూడా ఉంది. పురావస్తు శాస్త్రం, చరిత్ర, సిద్ధాంతాలకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలూ ఈ గ్రంధాలయంలో దొరుకుతాయి, వీటితో పాటు మధ్య యుగానికి చెందిన చేతివ్రాత ప్రతులను కూడా యాత్రీకులు చూడవచ్చు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat