Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » నెహ్రూ గార్డెన్

నెహ్రూ గార్డెన్, ఉదయపూర్

1

ఉదయపూర్ లోని నెహ్రూ గార్డెన్ నెహ్రూ గార్డెన్ ఫతే సాగర్ సరస్సుకి నడుమ కోడిగుడ్డు ఆకారంలో ఉన్న అందమైన ద్వీపం. ఈ తోటకి భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు. దీనిని ప్రజల కోసం ఆయన పుట్టినరోజు గుర్తుగా 1967 నవంబర్ 14 న ప్రారంభించారు.

ఈ అందమైన తోట ఉదయపూర్ కి ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది 4.5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిఉంది. ఈ పార్క్ లో ఒక లిల్లీ చెరువు, పూదోట, ఫౌంటైన్ వున్నాయి. యాత్రికులు ఈ తోట ప్రాంగణంలో ఉన్న ఫ్లోటింగ్ రెస్టారెంట్ ని కూడా చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat