Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉడుపి » ఆకర్షణలు » ఉడుపి క్రిష్ణ దేవాలయం

ఉడుపి క్రిష్ణ దేవాలయం, ఉడుపి

11

దక్షిణ భారతదేశంలో ఉడుపి క్రిష్ణ దేవాలయం ఎంతో పేరు గాంచింది. వేలాది భక్తులు ఈ దేవాలయంకు వచ్చి భగవంతుడైన శ్రీ క్రిష్ణుని దర్శించి ఆనందిస్తారు. ఈ దేవాలయం దర్శన ప్రత్యేకత అంటే, భక్తులు క్రిష్ణుడి విగ్రహాన్ని ఒక కిటికీ లోని తొమ్మిది రంధ్రాల ద్వారా చూస్తారు. ఈ రకంగా తొమ్మిది రంధ్రాల ద్వారా దర్శించుకుంటే ఐశ్వర్యం వస్తుందనేది వారి గాఢ నమ్మకం.  క్రిష్ణుడి విగ్రహ అలంకరణలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. కొన్ని మార్లు బంగారు ఆభరణాలు, మరి కొన్ని రోజులలో వజ్రాల అలంకరణ చేస్తారు. దేవాలయంలో గరుడ, హనుమంతుడు వాహనాలున్నాయి. ఈ దేవాలయానికి షుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంతో ప్రాచీన దేవాలయం. రామనవమి, ఉగాది వంటి పండుగలు ఇక్కడ అతి వైభవంగా చేస్తారు.  దేవాలయం ప్రధాన బస్ స్టాండ్ కు 1 కి.మీ. దూరంలోను, రైల్వే స్టేషన్ కు 3 కి.మీ. దూరంలోను ఉంటుంది. బస్ స్టాండ్ నుండి రూ.10 రైల్వే స్టేషన్ నుండి రూ.25 ఆటోకు చెల్లించవచ్చు. దేవాలయాన్ని ఉదయం 5 గం. నుండి రాత్రి 9.30 వరకు సందర్శించవచ్చు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun