Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » హర్సిద్ధి దేవాలయం

హర్సిద్ధి దేవాలయం, ఉజ్జయిని

1

హర్సిద్ధి దేవాలయం, ఇది ఉజ్జయిని దేవాలయ పట్టణంలో ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన దేవాలయం. ఈ దేవాలయంలో కృష్ణ వెర్మిలియన్ రంగులతో చిత్రించబడ్డ దేవి అన్నపూర్ణ విగ్రహం ఉన్నది. దేవి మహాలక్ష్మి మరియు దేవి సరస్వతి విగ్రహాల మధ్యన దేవి అన్నపూర్ణ విగ్రహం ఉన్నది. శక్తికి మారు పేరు శ్రీ యంత్ర మరియు ఈ ఆలయంలో ఈ 'యంత్ర' ను పొందుపరిచారు.

ఈ స్థలానికి ఒక పురాణగాథ ఉన్నది; శివుడు తన సతి శరీరాన్ని మోసుకెళుతున్నప్పుడు, ఆమె మోచేయి ఈ స్థలంలో పడిపోయిందని చెపుతారు. మరాఠాలు పాలిస్తున్న సమయంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు మరియు అందువలన మరాఠా కళ యొక్క ప్రత్యేక లక్షణం, రెండు స్తంభాలు మధ్య దీపాలతో అలంకరణ కనిపిస్తుంది.

ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన బావి ఒకటి ఉన్నది మరియు ఆలయ శిఖరంపై ఒక కళాత్మక స్థూపం అందాన్ని చేకూరుస్తున్నది. ఈ ఆలయంలోని దేవత చాలా మహిమ కలదని ఇక్కడి స్థానికులు భావిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun