Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉజ్జయిని » ఆకర్షణలు » మహాకాలేశ్వర్ దేవాలయం

మహాకాలేశ్వర్ దేవాలయం, ఉజ్జయిని

2

మహాకాలేశ్వర్ దేవాలయం, ఉజ్జయిని పవితమైన పట్టణంలో గల హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఒక సరస్సుకు దగ్గరలో ఉన్నది. ఈ ఆలయం విస్తృత ప్రాంగణంలో చుట్టూ భారీ గోడలతో ఉన్నది. ఆలయం లోపల ఐదు స్థాయిలు ఉన్నాయి మరియు ఇందులో ఒక స్థాయి భూగర్భంలో ఉన్నది. దక్షిణ ముఖంగా ఉన్న మహాకాళేశ్వర విగ్రహానికి 'దక్షిణామూర్తి' అని పేరు ఇచ్చారు.

ఈ ఆలయాన్ని భారతదేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ దేవుడికి సమర్పించిన ప్రసాదం తిరిగి ఇస్తాడని ఒక గాథగా ఇక్కడి స్థానికులు చెపుతారు మరియు ఈ ఆలయం లో మాత్రమే ఇలా జరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఆలయం లో ఓంకారేశ్వర్ శివ విగ్రహం ఉన్నది మరియు ఈ దేవత విగ్రహం మహాకాల్ విగ్రహం పైన గర్భగుడిలో పవిత్రంగా ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణాన మహాశివరాత్రి పవిత్రదినాన ఒక పెద్ద వేడుక జరుపుకుంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri