Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » యూనా » ఆకర్షణలు » కుట్లేహార్ ఫోర్ట్స్

కుట్లేహార్ ఫోర్ట్స్, యూనా

1

కుట్లేహార్ ఫోర్ట్స్ ను సోలా సిన్ఘి కోటలు అని కూడా అంటారు. కాంగ్రా రాజు సంసార్ చంద్రచే నిర్మించ బడిన ఈ కోటలు సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో కలవు. 1809 లో సిక్కు వంశానికి చెందిన మొదటి మహారాజు  రంజిత్ సింగ్ దీనిని కొంత పునరుద్ధరించారు. ఈ కోటల సీలింగ్ భాగం అతి పెద్ద రాతి పలకలతో వుంటుంది.

కుట్లేహార్ కోతల ఎత్తుల నుండి గోవింద్ సాగర్ లేక్ అందంగా కనపడుతుంది. కోటకు సమీపంలో రాయపూర్ పాలసు, కుట్లేహార్ అడవులు, బిలాస్ పూర్ , పిప్లు మరియు బంగన ప్రదేశాలు  కలవు. ఈ కోటలు బంగన మరియు పిప్లు ల నుండి జరోలా వరకు బస్సు లో చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat