దోదితల్ ప్రాంతం సముద్ర మట్టానికి 3024 మీటర్ల ఎత్తున కల ఒక మంచినీటి సరస్సు. అందమైన్ ఈ సరస్సు చుట్టూ ఎంతో పచ్చనం కనపడుతుంది. ఈ ప్రదేశానికి ఉత్తరకాశి నుండి ట్రెక్కింగ్ లో చేరాలి. ఈ లేక్ లో ఫిషింగ్ ఆనందించవచ్చు. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ లో యమునోత్రి మరియు హనుమాన్ చట్టి చేరవచ్చు.