చోటా ఉదేపూర్ రాజస్థాన్ సరిహద్దు లో తూర్పు వైపు గల గుజరాత్ లో ఒక చిన్న రాజ్యం. ఇది ఒక సరస్సు పక్కన వుంది అనేక టెంపుల్స్ కలిగి వుంది. ఇక్కడి జైన టెంపుల్స్ , మరియు పాలస్ లు అన్నీ విక్టోరియన్ శిల్ప శైలి కలిగి వుంటాయి. ఈ ప్రాంతం లో ఒక నేరో గేజ్ రైలు మార్గం కలదు. దీనిపై ప్రయాణించి చోట ఉదేపూర్ లో కల ట్రైబల్ మ్యూజియం సందర్శిస్తే చాలు, ఇక్కడి పర్యటన ముగిసినట్లే.