వధ వాణ వెట్ ల్యాండ్ మరియు ఈకో క్యాంపు సైట్ అనేది ఒక ఇరిగేషన్ రిజర్వాయర్. ఈ రేజర్వయార్ నుండి సుమారు 25 గ్రామాలకు నీరు సరఫరా అవుతుంది. ఈ ప్రదేశం దభోయి నుండి 10 కి. మీ. లు వుంటుంది. ఈ ప్రాంతం పక్షుల సందర్శనకు అనువైనది. వలస పక్షులు ఎన్నో రాకాలు ఇక్కడకు తరచుగా వస్తూంటాయి. పర్యాటకులు ఇక్కడ వివిధ రకాల పక్షులను చూసి ఆనందిస్తారు.