Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వల్పరై » ఆకర్షణలు » అన్నై వెలంకన్ని చర్చి

అన్నై వెలంకన్ని చర్చి, వల్పరై

1

అన్నై వెలంకన్ని చర్చి వల్పరై భుబాగంలో వల్పరై నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది 2003 లో తిరిగి నిర్మాణం జరిగింది. సెప్టెంబర్ వార్షిక ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఈ చర్చి ని సందర్శించడానికి సంవత్సరంలో ఉత్తమ సమయంగా ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 న ఈ ఫెస్టివల్ ను ఎంతో ఉత్సాహముతో మరియు వైభవముగా జరుపుకుంటారు. చర్చి మరియు దాని చుట్టుపక్కల నిర్మలమైన అందం, అనుభూతి ఇక్కడ వచ్చిన సందర్శకులకు ప్రతి రోజు కలుగుతుంది. ఈ ప్రదేశంలో ధ్యానం చేస్తే మీ మనస్సులో ఉన్న అన్ని భయాలు మరియు ఒత్తిడి మీ నుండి దూరం అవుతాయి. ఈ చర్చి వెలంకన్ని మాత ఆరాధనకు అంకితం చేయబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat