Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వారణాసి » ఆకర్షణలు » దర్భాంగా ఘాట్

దర్భాంగా ఘాట్, వారణాసి

3

దశాశ్వమేధ ఘాట్ మరియు రానా మహల్ ఘాట్ మధ్య దర్భాంగా ఘాట్ ఉన్నది. దర్భాంగా అనే రాజ కుటుంబం నుండి ఈ ఘాట్ కు ఈ పేరు పెట్టబడింది. అంతే కాకుండా ఘాట్ నుండి కుటుంబం, ఆచారాలు మరియు ఇతర కార్యకలాపాలు చూడటానికి నది ఒడ్డున 1900 లో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించారు.

ప్రముఖ హిందూ మతం నమ్మకం ప్రకారం మరణించే వారిని ఈ ఘాట్ లో దహనం చేస్తే మోక్షానికి మార్గం అని తెలుస్తోంది. దర్భాంగా ఘాట్ కూడా ఒక బహిరంగ శ్మశానం వలె సేవలు అందిస్తుంది. ఘాట్ కొంచెం నిటారుగా మరియు సన్నగా ఉంటుంది కానీ బాబు పాండే ఘాట్ సమీపంలో విస్తృతం అవుతుంది. ఈ ఘాట్ లో కూడా పరమశివుడికి అంకితమైన ఒక ఆలయం ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat