Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వారణాసి » ఆకర్షణలు » దుర్గ ఆలయం

దుర్గ ఆలయం, వారణాసి

1

దుర్గా మాతకు అంకితం చేసిన దుర్గా ఆలయం వారణాసి లోని రామనగర్ లో ఉంది. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో బెంగాలీ మహారాణి నిర్మించారని నమ్ముతారు, ప్రస్తుతం ఈ ఆలయం బనారస్ రాజ కుటుంబం అధీనంలో ఉంది.

ఈ ఆలయం ఉత్తర భారత నిర్మాణశైలి నగర శైలిలో నిర్మించారు. ఇది దుర్గా కుండ్ అని పిలవబడే కొలను ఎదురుగా ఒక చదరపు పునాదిపై నిలవబడి ఉంది. ఈ ఆలయం నాలుగు మూలల్లో ప్రతిదీ ఎత్తైన గడియార స్తంభాలు, బహుళ అంతస్తుల గోపురం లేదా శిఖరాలను కలిగిఉంది. దేవత ధరించిన దుస్తుల లాగానే భవనానికి కూడా కాషాయ రంగు వేసారు.

దుర్గా దేవత మనవ నిర్మితం కాకుండా, స్వయంభూగా వెలిసిన ఈ విగ్రహం క్షుద్ర శక్తుల నుండి ఈ నగరాన్ని రక్షిస్తుందని నమ్మకం.

నవరాత్రి, ఇతర పండుగల సమయంలో వేలమంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. దురదృష్టవశాత్తూ, హిందువులు కానివారిని ఆలయ ప్రాంగణంలోనికి మాత్రమే రానిస్తారు, గర్భగుడిలోకి రానివ్వరు. ఈ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో వానరులు ఉంటాయి కాబట్టి ఈ ఆలయాన్ని కోతి ఆలయం అని కూడా పిలుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri