Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వారణాసి » వాతావరణం

వారణాసి వాతావరణం

ఉత్తమ సమయంవారణాసి లో పర్యాటకులకు అక్టోబర్ మరియు మార్చి నెలల మద్య సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలంవారణాసి లో వేసవి కాలం మార్చి నుంచి జూన్ వరకు ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 45 °C ఉండి వేడి గాలులతో అసౌకర్యంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో భారీ లేదా అడపాదడపా వర్షం ఉంటుంది. ఈ కాలంలో వాతావరణం తడి మరియు తేమతో కూడి ఉంటుంది.

చలికాలం

శీతాకాలంవారణాసి లో శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. శీతోష్ణస్థితి మితం ఉంటుంది. ఉష్ణోగ్రతలు 12° C నుండి 20° C వరకు ఉండి వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. జనవరి నెలలో తీవ్రమైన పొగమంచు కారణంగా విమానాలు మరియు రైళ్ళు ఆలస్యం లేదా రద్దు చేస్తారు.