Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వర్కాల » ఆకర్షణలు » జనార్దన స్వామి దేవాలయం

జనార్దన స్వామి దేవాలయం, వర్కాల

1

జనార్ధనస్వామి దేవాలయం వైష్ణవ మతస్తులది. సుమారు 2000 సంవత్సరాల కిందటిది. ఈ గుడి పాపస్నానం బీచ్ సమీపంలో ఉంటుంది. ఈ గుడిలో డచ్ ఓడ కు చెందినా కెప్టెన్ ఒకరు బహుకరించిన పెద్ద గంట కలదు. ఇది పర్యాటకులకు ఒక ఆకర్షణ.

ఈ గుడిలో విష్ణుమూర్తి ప్రధాన దైవం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆరాట్టు పండుగ చేస్తారు. ఈ పండుగ మీన మాసం లో పది రోజులపాటు నిర్వహిస్తారు. వేలాది భక్తులు ఆరాట్టు పండుగకు హాజరవుతారు. హిందువులు కాని వారిని దేవాలయంలోకి ప్రవేశం ఇవ్వరు. హిందువులు ఇక్కడ వారి పూర్వీకులకు మతపర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి కొలనులో నీరు పవిత్రమైనది అని ఆ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భావించి ఆచరిస్తారు. దేవాలయం దక్షిణ భారత శిల్పశైలి లో కట్ట బడింది. ఇది వర్కాల రైలు స్టేషన్ కు 3 కి.మీ. దూరంలో వుంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri