Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వర్కాల » ఆకర్షణలు » పొన్నుంతుర్తు ద్వీపం

పొన్నుంతుర్తు ద్వీపం, వర్కాల

1

పొన్నుంతుర్తు ద్వీపం వర్కాలకు 1 2 కి.మీ. దూరంలో కలదు. ఈ ద్వీపాన్ని బోటు లో చేరాలి. ఇది ఒక అందమైన ద్వీపం. దీనిని గోల్డెన్ ఐలాండ్ అని కూడా అంటారు. ఈ ద్వీపంలో శివ పార్వతుల దేవాలయం కలదు. ట్రావెంకూర్ రాణులు ఈ దేవాలయానికి వెళ్ళేటపుడు, తమ బంగారు ఆభరణాలు ఈ ద్వీపంలో దాచిపెట్టి వెళ్ళేవారని, దానికి గాను ఈ ద్వీపానికి గోల్డెన్ ఐలాండ్ అని పేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం దాని కొబ్బరి తోటలతో చక్కని వినోద ప్రదేశంగా పేరుగాంచింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat