Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వర్కాల » ఆకర్షణలు » సర్కార దేవి టెంపుల్

సర్కార దేవి టెంపుల్, వర్కాల

4

సర్కార దేవి టెంపుల్ కేరళలో ప్రసిద్ధి గాంచిన మతపర పర్యాటక ప్రదేశం. ఈ దేవాలయంలో మాత భద్రకాళి ప్రధాన దైవం. విగ్రహం ఉత్తర దిశగా ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. గుడి పైభాగం రాగి కప్పు కలిగి వుంటుంది. రెండవ అంతస్తులో శ్రీకృష్ణ, శ్రీరామ, మాత దుర్గ , గణపతి , శ్రీ మహావిష్ణు, నరసింహమూర్తి మరియు అనేక ఇతర దేవతల విగ్రహాలు ఉంటాయి.

ఈ గుడి లో కలియూత్ మరియు మీనా భరణి అనే రెండు పండుగలు ప్రధానమైనవి. ఈ దేవాలయం గురించి ఒక కధ ఉంది. ఒకప్పుడు, కొంతమంది బెల్లం వ్యాపారులు అక్కడ మజిలి చేసి మరల బయలు దేరినపుడు, వారి బెల్లం జాడి ఒకటి పైకి లేవలేదని, అది పగిలి అందు లోంచి ఒక విగ్రహం బయట పడిందని ఇక ఆ విషయం తెలిసిన గ్రామస్తులు ఆ విగ్రహానికి గుడి కట్టించారని అదే ఈ సరకార దేవి దేవాలయం అని మలయాళం లో బెల్లాన్ని సరకార అంటారని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat