బిన్నని బసడి లో 16వ తీర్ధంకర శాంతినాధ కాంస్య విగ్రహం ప్రసిద్ధి చెందినది. తిమ్మరాజ చిన్న భార్య బిన్నాని దేవి అక్కంగాల బసడి ని నిర్మించింది. పర్యాటకులు ఇక్కడ బ్రహ్మ దేవుడి స్తంభం కూడా దర్శిస్తారు.