Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వేణూర్ » ఆకర్షణలు » గోమతేశ్వర విగ్రహం

గోమతేశ్వర విగ్రహం, వేణూర్

1

వేణూర్ గ్రామ సందర్శనలో పర్యాటకులు గోమతేశ్వర విగ్రహాన్ని తప్పక చూడాలి దీనిని తిమ్మన్న అజిల 1604 లో నిర్మించాడు. ఒకే రాతితో చేసిన విగ్రహం ఇది. దీనిని అమరశిల్పి జక్కన్న చెక్కాడు. ఈ విగ్రహం ఫల్గుణి నది ఒడ్డున ఉంది.  

కర్నాటకలోని నాలుగు బాహుబలి విగ్రహాలలోను ఇది చిన్నది. మిగిలిన మూడు విగ్రహాలు, కార్కాల, ధర్మస్ధల, శ్రావణ బెళగొళ పట్టణాలలో ఉన్నాయి. ఇది 35 అడుగుల ఎత్తు ఉంది. దీనికి ప్రత్యేకత అంటే, ఏ రకమైన ఆధారం లేకుండా విగ్రహం ఎత్తైన ప్లాట్ ఫారంపై నిర్మించారు.  

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed