Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విదిష » ఆకర్షణలు » బజ్రమాత్ దేవాలయం

బజ్రమాత్ దేవాలయం, విదిష

1

బజ్రమాత్ ఆలయం,ఇది గ్య్రస్పూర్, విదిష లో ఉన్న మరొక అరుదైన మరియు పురాతన ఆలయం. ఈ ఆలయంలో దిగంబర జైన్ విగ్రహాలు ఉన్న మూడు మందిరాలు ఉన్నాయి. ఈ దేవాలయాల నిర్మాణాలు, నిజానికి ఈ విగ్రహాలు హిందూ మతం ట్రినిటీ కల్పించేందుకు నిర్మించినవని మరియు జైనులు అయిన దిగంబర శాఖవారు ఈ దేవాలయాన్ని ఆక్రమించారు.

ఉత్తరాన ఉన్న మందిరం శివుడికి, మధ్యలోది బ్రహ్మదేవుడికి మరియు దక్షిణాన ఉన్న మందిరం విష్ణువు అని భావించారు. ద్వారబంధాల చెక్కిన శిల్పకళ మహోన్నతనమైన అందాన్ని కలిగి ఉన్నది మరియు ఇవి 10వ శతాబ్దం AD నాటివి. ఈ ఆలయ శిఖరం ఒక గొప్ప మరియు ప్రత్యేకమైన నమూనాలో ఉన్నది. ఇది తప్పనిసరిగా చూపరుల చేత ఆకర్షింపబడుతున్నది. విదిష దర్శించటానికి వొచ్చిన పర్యాటకులు ఈ దేవాలయం తప్పనిసరిగా చూడవలసినదే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat