Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విజయవాడ » ఆకర్షణలు » విజయేశ్వర ఆలయము

విజయేశ్వర ఆలయము, విజయవాడ

1

విజయేశ్వర ఆలయము ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది.ఈ ఆలయంలో శిల్ప సంపద అద్భుతమైనది మరియు పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంది. చాలా పురాతనమైన ఆలయలలో ఇది ఒకటి.పురాణములు ప్రకారం పాండవ రాకుమారుడు అర్జునుడు ఒక వేటగాడు రూపంలో శివుడు వచ్చినప్పుడు అందిన ఆశీస్సులు , ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్టించాడని ప్రతీతి.

పురాణం గురించి ఈ ఆలయ గోడలపై చెక్కబడిన ఆ యుగాలకు చెందిన శిల్పుల ప్రదర్శన బాగుంటుంది.ఈ భవన నిర్మాణము ఆశ్చర్యకరంగా ఉంటుంది.పర్యాటకులకు ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రదేశము.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat