విమాన మార్గం విజయవాడ వద్ద విమానాశ్రయం గన్నవరం వద్ద, నగరం నుండి సుమారు 20 Km దూరంలో ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం లకు క్రమం తప్పకుండ విమాన రాకపోకలు ఉంటాయి.యాత్రికులకు కనెక్ట్ విమానాలు హైదరాబాద్ నుండి దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల అనుసంధానం ఉంది.గన్నవరం విమానాశ్రయం నుండి సులభంగా విజయవాడ చేరుకోవటానికి టాక్సీలు అందుబాటులో ఉన్నాయి.