Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విజయదుర్గ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా : ముంబై, రాజపూర్ వంటి ప్రధాన నగరాల నుంచి విజయదుర్గ్ కి చాలా బస్సులు వున్నాయి. డీలక్సా, లక్జరినా, ఎయిర్ కండిషన్డా, కాదా అనే దాన్ని బట్టి చార్జీ మారుతుంది. సగటున ముంబై నుంచి 400 రూపాయలు, గోవా నుంచి 300 రూపాయలు వుంటుంది.