Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విన్ధ్యాచల్ » ఆకర్షణలు » అష్టభుజ దేవి టెంపుల్

అష్టభుజ దేవి టెంపుల్, విన్ధ్యాచల్

1

అష్టభుజ దేవి శ్రీకృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోద కు కుమార్తె. పురాణాల మేరకు మధురా పట్టణ రాక్ష స రాజు కంసుడు ఈమెను వధించ బాగా, ఆమె వెంటనే తప్పించుకొని విన్ధ్యాచల్ పర్వతాలకు వెళ్లిందని చెపుతారు. అందమైన ఈ టెంపుల్ ఒక కొండపై కలదు. ఇది విన్ధ్యాసిని దేవి టెంపుల్ కు మూడు కిలో మీటర్ల దూరం లో వుంటుంది. 

టెంపుల్ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా వుండి భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తాయి.  ఒకప్పుడు ఈ టెంపుల్ లో రాజులు తమ శత్రువులపై విజయం సాధించాలని , వారి కోరికలు తీరాలని కొంత మంది తాన్త్రికులతో ఈ దేవాలయంలో పూజలు చేయించేవారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat

Near by City