Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విన్ధ్యాచల్ » ఆకర్షణలు » రామేశ్వర్ మహాదేవ టెంపుల్

రామేశ్వర్ మహాదేవ టెంపుల్, విన్ధ్యాచల్

1

రామేశ్వర్ మహాదేవ టెంపుల్ విన్ధ్యన్చల్ లోని రామ్ గయా ఘాట్ లో కలదు. ఇది విన్ద్యవాసిని దేవి టెంపుల్ కు ఒక కి. మీ. దూరం మరియు మిర్జాపూర్ కు ఎనిమిది కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇక్కడ శ్రీరాముడు తన పూర్వీకుల కొరకు శివుడి ని పూజించాడని చెపుతారు. వారి జ్ఞాపకార్ధం ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్టించాడని  చెపుతారు.

ఈ టెంపుల్ విన్ధ్యావాసిని దేవి మరియు అష్టభుజ దేవి టెంపుల్ ల మధ్య వుంటుంది. ఈ మూడు దేవాలయాలను కలిపి మహాత్రికొనే అంటారు.  భక్తులు మూడు గుడులకు కలిపి ప్రదక్షిణ చేస్తారు. శ్రీరాముడు తన పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు ఆచరించి ఈ దేవాలయాలను దర్సిన్చాడని, అదే విధంగా లక్ష్మణుడు కూడా ఇక్కడ లక్ష్మనేశ్వర్ మహాదేవ టెంపుల్ కట్టాడని చెపుతారు. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City