Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వరంగల్ » ఆకర్షణలు » పాకాల సరస్సు

పాకాల సరస్సు, వరంగల్

1

పాకాల సరస్సు ఒక కృత్రిమ (మానవ నిర్మిత) సరస్సు  పాకాల అభయారణ్యంలో వరంగల్ నగరానికి దగ్గరగా ఉంది. కాకతీయ రాజు, గణపతిదేవుడు 1213 ఏ.డి. లో నిర్మించారని భావిస్తున్నారు, సరస్సు 30 చ. కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. పర్యాటకులు పాకాల సరస్సు యొక్క సుందర ప్రకృతి దృశ్యాలతో గంటలకొద్దీ గడుపుతారు. ఇది కొండ ప్రాంతం, దట్టమైన అడవుల మధ్యలో ఉంది మరియు ఇక్కడికి సంవత్సరం పొడుగునా వేలకొద్ది  ప్రజలు వినోద స్థలంగా సందర్శిస్తారు.

పాకాల సరస్సు తీరము చుట్టూ పాకాల వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నది, మరియు వివిధ రకాల వృక్షజాలం మరియు జంతుజాలం ఇక్కడ చూడవచ్చు. ఈ అభయారణ్యంలో  ఛిరుతపులులు, మానిటర్ బల్లులు, మొసళ్లు, ఎలుగు బంట్లు, కొండచిలువలు మరియు తోడేళ్ళువంటి జంతువులు పర్యాటకుల కన్నుల విందు చేస్తాయి. ఇది అంతా,839 చ.కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri