Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » వరంగల్ » వాతావరణం

వరంగల్ వాతావరణం

ఉత్తమ సీజన్ఇంతకుముందు చెప్పిన అంశాలు దృష్టిలో ఉంచుకొని ఈ స్థల సందర్శానానికి ఉత్తమ సీజన్ అక్టోబర్ మరియు మార్చి మధ్య బాగుంటుంది. ఎండాకాలంలో ఎండ  వేడినుండి తప్పించుకోవొచ్చు సందర్శానానికి వెళ్ళకుండా ఉంటె, చలికాలం,వానాకాలం రెండూ కూడా అనువైనవి. ఈద్ ఉల్ ఫితర్, దసరా మరియు దీపావళి వంటి పండుగలు కూడా ఈ సీజన్లో జరుపుకుంటారు, కాబట్టి ఈ సీజన్లో సందర్శిచటం బాగుంటుంది.   

వేసవి

ఎండాకాలంవేసవి నెలల్లో వరంగల్ చాల వేడిగ మరియు హ్యుమిడిటీ ఉంటుంది.  ఉష్ణోగ్రత ఈ కాలంలో ఉష్ణోగ్రత 20°C నుండి 40°C వరకు ఉంటుంది మరియు ఎండాకాలంలో సందర్శించటం అంత శ్రేయస్కరం కాదు ముఖ్యంగా ఎండవేడి పడనివారికి.సందర్శించటానికి వెళ్ళినప్పుడుఒడులుగా దుస్తులు (టి-షర్ట్లు,షార్ట్లు) ధరించటం మంచిది.   

వర్షాకాలం

వానాకాలం సౌత్-వెస్ట్ ఋతుపవనాలు రావటంతో ఇక్కడ జూన్ నుండి సెప్టెంబర్ వరకు భారి వర్షాలు కురుస్తాయని చెప్పవొచ్చు.  వానతొపాటు సాధారణంగా ఈదురు గాలులు కూడా ఉంటాయి.  ఈ కాలంలో ఇక్కడ సందర్శనకు వెళితే, గొడుగులు, రైన్కోట్లు తీసుకొని వెళితే మంచిది  మరియు బిగుతు దుస్తులను ఎక్స్త్రాగా తీసుకెళ్లటం మంచిది ఎందుకంటె అకస్మాతుగా ఎండ తగ్గిపోవటం ఇక్కడ సర్వసాధారణం.

చలికాలం

చలికాలంశీతాకాలం నెలల్లో ఉష్ణోగ్రత 13°C మరియు 32°C మధ్య ఉంటుంది. ఈ చలికాలంలో కూడా సన్న జల్లులు పడుతున్నప్పటికీ, ఈ కాలంలో సందర్శించే పర్యాటకుల సంఖ్యా ఎక్కువగా ఉంటుంది. శీతాకాలం ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి అనువైన సమయం.