యానా గ్రామంలో యానా గుహలు మరో ఆకర్షణ. ఈ 3 మీటర్ల లోతున్న గుహలు దట్టమైన సహ్యాద్రి పర్వ శ్రేణులలో ఉన్నాయి. పర్యాటకులు ఈ కొండలు ఎక్కి ఆనందించవచ్చు. యానా గుహలు నల్లని సున్నపు రాతితో ఏర్పడ్డాయి. ఈ గుహలలో గంగోద్భవ అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది. ఇది ప్రవేశం లోనే ఉంటుంది....
ఉత్తర కన్నడ జిల్లాలోని యానా గ్రామంలో విభూతి జలపాతాలు ప్రసిద్ధి గాంచినవి. ఈ ప్రాంత పర్యటనకు వచ్చినవారు వీటిని తప్పక చూస్తారు. ఈ జలపాతం 30 అడుగుల ఎత్తునుండి పారుతూ దట్టమైన అడవులు, వెదురు తొటలలో పారుతుంది. చుట్టూ అనేక రకాల పూవులు కూడా అందంగా కనపడతాయి. అక్కడకు సమీపంలో...
ఇక్కడగల భైరవేశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి. దీనినే గుహ దేవాలయం అని కూడా అంటారు. భైరవేశ్వరుడు అంటే శివభగవానుడి అవతారంగా చెపుతారు. ఇది భైరవేశ్వర శిఖరం క్రింద ఉంటుంది. ఇక్కడ స్వయంభూ లింగం మరియు ఒక కాంస్య చంద్రిక అంటే మాత దుర్గా దేవి అవతారం, విగ్రహం ఉంటాయి. ఇక్కడ ఉండే...