Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఏలగిరి » ఆకర్షణలు » స్వామిమలై కొండ

స్వామిమలై కొండ, ఏలగిరి

1

స్వామిమలై హిల్స్ కేక్ రూపంలో ఉంటాయి. ఈ కొండలు ఒక కేక్ లాగా ఎత్తైన శిఖరాలు కనిపించే గట్టి పునాదితో ఉంటాయి, చూడడానికి అవి ఆకాశాన్ని అ౦టినట్లుగా ఉంటాయి. ఈ కొండలలో ఎత్తైన శిఖరం భూమి నుండి షుమారు 4338 మీటర్లు ఉంటుంది. స్వామిమలై కొండలు పర్వతారోహకులు ఎక్కువగా కోరుకునే దారి. స్వామిమలై ట్రెక్ దారి రానూ పోనూ షుమారు 6 కిలోమీటర్లు ఉంటుంది.

ఈ దారి వెంట శిఖరం దాకా వెళ్తే మొత్తం కొండలన్నీ కనిపిస్తాయి. జవాది హిల్స్, పల్లమతి హిల్స్ లాగా ఇక్కడికి దగ్గరగా వుండే కొండలు కూడా ప్రసిద్ధ పర్వతారోహణ ప్రాంతాలే. ఈ కొండలు ఎక్కడం తేలిగ్గా వుంటుంది – ఇవి యాత్రికులకు ప్రకృతి సౌందర్యాన్ని కొద్ది దూరం నుంచి ఆస్వాదించే అవకాశం కల్పిస్తుంది. అయితే ఒక రోజంతా ఇక్కడ గడపడానికి సిద్ధం కండి. ఆ రోజు మీరు ఇక్కడ హాయిగా గడపగలరు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu