Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎర్కాడ్ » ఆకర్షణలు » వృక్షశాస్త్ర ఉద్యానవనం

వృక్షశాస్త్ర ఉద్యానవనం, ఎర్కాడ్

2

వన్యప్రాణి, వృక్ష, జంతు సంపద, ప్రకృతి అందాల పాటల ఆసక్తి ఉన్నవారికి సరైన ప్రదేశం బొటనికల్ గార్డెన్స్. ఆర్కిడేరియం లో ఉన్న ఆర్కిడ్ ల భారీ సేకరణ, చక్కగా నిర్వహించే ఒక గ్రీన్ హౌస్ తో బాటుగా చూడటానికి అనేక విషయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏడాదిలో రెండు సార్లు మాత్రమే పుష్పించే ప్రత్యేక కురింజి పూలు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ప్రదర్శనలో ఉన్న కొన్ని పూలలో కురింజి పూలతో బాటుగా లేడీస్ స్లిప్పర్ ఆర్కిడ్, వేర్నోనియ శేవరోఎన్సిస్ కూడా ఉన్నాయి. బిగ్ హౌస్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అర్కేడియం అరుదైన రకాలతో బాటుగా రకరకాల ఆర్కిడ్లను సుమారు 30 వరకు కల్గి ఉంది. ఈ ఆర్కేడియంను దేశంలోని పెద్ద ఆర్కేడియంలలో మూడవదిగా పరిగణిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat