గాంగ్టక్ నుంచి 32 కిలోమీటర్ల దూరంలో వున్న సప్త సోదరీమణుల జలపాతాలు జొంగు లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ. పర్యాటకుల ఆసక్తికి ఊతం ఇచ్చేలా సిక్కిం పర్యాటక, విమానయాన శాఖ ఇక్కడ ఒక కేఫెటీరియా, కాసేపు సేద తీరడానికి ఒక ఆచ్చాదన వున్న ప్రదేశం కల్పించారు, పర్యాటకులు ఇక్కడి ఉంచి అందమైన జలపాతాల చాయా చిత్రాలు తీసుకోవచ్చు.