ఈ శివ లింగం సిదేస్వర్ నాథ్ దేవాలయంలో 22 ft వెడల్పు, 25 ft ఎత్తు కలిగి ఉన్నది. హపోలి పట్టణం నుండి 4kms దూరంలో కర్దో ఫారెస్ట్ వద్ద ఉన్నది. ఈ భారీ లింగం జూలై 2004 వ సంవత్సరంలో హిందూ మతం క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో కనుగొనబడింది.
ఒక కధ ప్రకారం ఒక నేపాలీ చెట్టును కటింగ్ చేసినప్పుడు లింగంను కనుకొనెను. భక్తులు పెద్ద సంఖ్యలో ఏడాది పొడవునా సందర్శిస్తారు. స్థానిక ప్రజలు దేవుని యెుక్క శక్తులు అపారమైనవని విశ్వాసం కలిగి ఉంటారు. వారు దేవాలయంలో ప్రతి రోజు పూజలు చేస్తారు. చాలా మంది పర్యాటకులు ఈ వింత చూడటానికి ప్రతి సంవత్సరం సందర్శిస్తారు.