అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

About

 

మా గురించి

 

గ్రేనియం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధలోని ఒక భాగమైన www.oneindia.in లోని నేటివ్ ప్లానెట్ పర్యాటకుడి పర్యటనకు అవసరమైన సమాచారాన్ని అన్ని వివరాలతో అందిస్తుంది. ఒక పర్యాటకుడి అవసరాలను తీర్చే కృషిలో ఒక భాగమే మా ఈ నేటివ్ ప్లానెట్ వెబ్ సైట్ రూపకల్పన. సహజంగా మీరు నూతన ప్రదేశాలగురించి ఎంతో తెలుసుకొనగోరుతారు. అంతేకాదు, ప్రపంచంలోని కొత్త ప్రదేశాల సందర్శనకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అది మీరు ఎల్లపుడూ తిరిగే నగరమైనా సరే లేక సరికొత్త పర్యటన అనుభవాలనిచ్చేదైనా సరే. మా నేటివ్ ప్లానెట్ ప్రపంచంలోని ఏ మూలకైనా సరే సునాయాసంగా మీరు పర్యటించేందుకు కృషి చేస్తుంది.

 

ఒక పూర్తిస్ధాయి యాత్రా మార్గదర్శకత

 

 

 

మీ పర్యటన పూర్తి ప్రణాళికతో కూడినది లేదా ఆకస్మికమైనది అయినా సరే మీరు ప్రయాణించేముందు త్వరిత మరియు తేలికైన ప్రణాళిక కొరకు అవసరానికి మించిన సమాచారం కొరకు నేటివ్ ప్లానెట్ పై తప్పక ఆధారపడవచ్చు.

 

ప్రయాణంలో మీకు తరచుగా కలిగే ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ పొందు పరుస్తున్నాము.

 

 

 

  • ‘‘నేను పర్యటించే ప్రాంతం గురించి నాకు ఏమేమి తెలియాలి? ’’

  • ఆ స్ధలంలో అద్భుతమైన అంశం ఏమిటి? ”

  • నేను అక్కడ తప్పక చూడాల్సింది ఏమిటి?”

  • నేను ఎపుడు సందర్శించాలి?”

  • నేను అక్కడికి ఎలా చేరాలి?”

 

ఆ ప్రదేశంలో ప్రయాణ సాధనాలు ఏమిటి?

 

ఆ ప్రదేశంలోని సంస్కృతి, భాష, ఆహారాలు ఏమిటి? మొదలైన అంశాల సమాచారం మీకు అందిస్తాం.

 

 

 

 ప్రయాణంలో మీ నేస్తం...!

 

అంతేకాదు సుమా.....మీరు ఆయా ప్రాంతాల వాతావరణం మీరు తలపెట్టిన ప్రయాణ రోజులలో ఎలా ఉంటుంది? మీరు అక్కడ వుండాలనుకున్నపుడు ఎలా ఉంటుంది?, మీ స్వంత డ్రైవింగ్ లో అవసరమైన సూచనలు మొదలైనవి కూడా మేము అందిస్తాం. కనుక మీ భవిష్యత్తు ప్రయాణ అవసరాలకు సరైన సమాచారంకొరకు తప్పక నేటివ్ ప్లానెట్ వెబ్ సైట్ సందర్శించండి.

 

 

 

అసలు నేటివ్ ప్లానెట్ మాత్రమే ఎందుకు చూడాలి?

 

సమాచారం పొందటంలో అసౌకర్యం ఏ మాత్రం కలుగదు. మీ పర్యటన సమాచారం అంతా ఎంతో తేలికగా మా ఈ సైట్ లో మీకు లభిస్తుంది.. కనుక తరచుగా మీ ప్రయాణ ప్రణాళికలకు, ప్రయాణ సమయంలోనూ మా నేటివ్ ప్లానెట్ వెబ్ సైట్ చూస్తూ మీ తోటి ప్రయాణీకులైన మా అనుభవాలను మీ పర్యటనలకు పూర్తి స్ధాయిలో వినియోగించుకోండి..