Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అగర్తల » ఆకర్షణలు
 • 01మలంచా నివాస్

  మలంచా నివాస్

  1919 లో అగర్తలా సందర్శించినప్పుడు నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ టాగోర్ నివసించిన ఇల్లు మలంచా నివాస్. టాగోర్ కు త్రిపుర రాజులతో సత్సంబంధాలు ఉండేవని అంటారు, వారి ఆహ్వానం పై ఆయన చాలా సార్లు త్రిపురకు వచ్చారు. 1919 లో అలాగే ఒకసారి వచ్చినప్పుడు ఆయన, మహారాజ బీరేంద్ర...

  + అధికంగా చదవండి
 • 02కాలేజ్ టిల్లా

  కాలేజ్ టిల్లా

  కాలేజ్ టిల్లా అగర్తలాకు కీలక ప్రదేశం. కాలేజ్ టిల్లా లో బీర్ బిక్రం కళాశాల చాలా ముఖ్యమైన గమ్యస్థానం. దీన్ని 1947 లో త్రిపుర మహారాజు బీర్ బిక్రం మాణిక్య బహదూర్ పేరిట స్థాపించారు. ఇక్కడి ప్రజల విద్యా వ్యాసంగాన్ని నిలబెట్టడానికి పేరెన్నిక గన్న ఈ కళాశాల యువతను అన్ని...

  + అధికంగా చదవండి
 • 03కమలాసాగర్

  కమలాసాగర్

  అగర్తలా నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలో వున్న అందమైన కృత్రిమ సరస్సు కమలా సాగర్. ఇది భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మీద వుంది. 15 వ శతాబ్దంలో త్రిపురను ఏలిన రాజా ధాన్య మాణిక్య ఈ చెరువును తవ్వించాడని చరిత్ర చెప్తుంది. కమలా సాగర్ అగర్తలా నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో...

  + అధికంగా చదవండి
 • 04నెహ్రూ పార్క్

  నెహ్రూ పార్క్

  తనదైన శైలిలో ఏకైక పార్క్ అయిన నెహ్రూ పార్క్ అగర్తలా లో చాలా భూభాగాన్ని ఆక్రమించుకుని వుంది. నగరానికి ఉత్తరాన వున్న నెహ్రూ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెహ్రూ పార్క్ లోపల అసంఖ్యాకమైన మొక్కలు, పొదలు, పూలు ఎదిగి, పూస్తాయి. నిజానికి మామూలు మొక్కల...

  + అధికంగా చదవండి
 • 05కృష్ణ మందిరం

  కృష్ణ మందిరం

  కృష్ణ మందిరం లేక లక్ష్మీ నారాయణ మందిరం నగరం మధ్యలో వుంటుంది. అగర్తలా లోని ఉజ్జయంత రాజభవనం ప్రధాన ద్వార౦ వద్ద వుండే ఈ గుడిని మహారాజ బీరేంద్ర కిషోర్ మాణిక్య నిర్మించారు – ఇప్పటికీ అగర్తలా లో బాగా రద్దీగా వుండే యాత్రా స్థలం ఇదే. కృష్ణ భక్తుడైన రాజు రాజ భవనం...

  + అధికంగా చదవండి
 • 06పిలక్

  పిలక్

  అగర్తలా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న పట్టణం పిలక్. 7, 8 శతాబ్దాలకు చెందిన ఇక్కడి పురావస్తు అవశేషాలకుఈ పట్టణం ముఖ్యంగా ప్రసిద్ది పొందింది. హిందువులు, బౌద్ధులకు పిలక్ ప్రసిద్ధ తీర్థ యాత్రా స్థలం. పిలక్ దక్షిణ త్రిపుర లోని బెలోనియా సబ్-డివిజన్ లోకి...

  + అధికంగా చదవండి
 • 07నీర్ మహల్

  ప్రధాన నగరం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో వున్న నీర్ మహల్ మహారాజా బీర్ బిక్రం కిషోర్ మాణిక్య నిర్మించిన అద్భుతమైన రాజభవనం. రుద్రసాగర్ సరస్సు మధ్యలో వున్న ఈ నీర్ మహల్ ను మహారాజు వేసవి విడిదిగా వాడేవారు. ఈ భవన నమూనా హిందూ, ముస్లిం మిశ్రమ శైలి నిర్మాణానికి ప్రతీకగా...

  + అధికంగా చదవండి
 • 08సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం

  సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం

  అగర్తలా నగరం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో వున్న సేపహిజల వన్యప్రాణి అభయారణ్యం పచ్చదనానికి విస్తారమైన మైదానాలకు ప్రసిద్ది పొందింది. ఇది 18.5 చదరపు కిలోమీటర్ల మెర వ్యాపించి వలస పక్షులకు, జంతువులకు నెలవుగా ఉంటోంది.

  ఈ వన్యప్రాణి అభాయారన్యాన్ని 1972 లో...

  + అధికంగా చదవండి
 • 09రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్

  రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్

  రోజ్ వాలీ అమ్యూస్ మెంట్ పార్క్ బహుశా ఈశాన్య భారతంలోని అతి పెద్ద, అత్యుత్తమ పార్క్ లలో ఒకటి. దీన్ని రోజ్ వాలీ గ్రూప్ ఆఫ్ కంపెనీల వారు అభివృద్ది చేసి నిర్వహిస్తున్నారు. ఈ పార్క్ అగర్తలా లోని ఆమ్ తలీ లో వుంది.ఇలాంటి విశిష్టమైన పార్కులో ఒక రోజంతా సరదాగా గడపవచ్చు. జల...

  + అధికంగా చదవండి
 • 10త్రిపుర రాష్ట్ర ప్రదర్శన శాల

  త్రిపుర మ్యూజియాన్ని 1970 లో స్థాపించారు, ఇది నగరం నది బొడ్డున HGB రోడ్ మీద వుంది. ఈ మ్యూజియం లో ప్రదర్శించిన వస్తువుల సాక్ష్యాల ప్రకారం త్రిపుర గత వైభవాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా అరుదైన రాతి చిత్రాలు, ఇక్కడ వున్న చాలా శిలాశాసనాల, నాణేల సాక్ష్యాలను బట్టి...

  + అధికంగా చదవండి
 • 11అఖురా సరిహద్దు

  అఖురా సరిహద్దు

  త్రిపుర సరిహద్దులో వున్న రాష్త్రం కావడంతో అగర్తలా సరిహద్దు అంచుల వెంట వుంటుంది. అఖురా సరిహద్దు భారత్, బంగ్లాదేశ్ లను విభజిస్తుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అన్ని కార్యకలాపాలకు ఇది ముఖద్వారం. ఇది పొరుగు దేశం నుంచి అత్యధిక పర్యాటక రద్దీని చవి చూస్తుంది.

  భారత...

  + అధికంగా చదవండి
 • 12సుకాంతా అకాడెమీ

  సుకాంతా అకాడెమీ

  అగర్తలా నడిబౌడ్డున వున్న సుకాంత అకాడెమీ ఒక సుప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. 1997 లో నిర్మించిన ఈ అకాడెమీ రాజధాని నగరానికి సైన్సు కేంద్రం. ఈ అకాడెమీలో రకరకాల గేమ్ లు, ఆసక్తికరమైన గాలరీలు వున్నాయి, ఇవి మనిషి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయి సుకాంతా అకాడెమీ లోని...

  + అధికంగా చదవండి
 • 13ఉమామహేశ్వర దేవాలయం

  ఉమామహేశ్వర దేవాలయం

  ఉజ్జయంత భవన సముదాయంలో వున్న ఈ ఉమా మహేశ్వర దేవాలయం ఈ ప్రాంగణం లోని అనేక దేవాలయాల్లో ఒకటి. శైవ, శాక్త సాంప్రదాయాలకు చెందిన హిందూ దేవాలయం ఇది. ఉమా మహేశ్వర అనేది దుర్గాదేవికి ఇంకో పేరు.త్రిపురలోని చాలా ఆలయాల లాగే ఉమా మహేశ్వర దేవాలయం కూడా బెంగాల్ నిర్మాణ శైలిని పోలి...

  + అధికంగా చదవండి
 • 14అగర్తలా నగర కేంద్రం

  అగర్తలా నగర కేంద్రం

  అగర్తలా నగర కేంద్రం నగరం నడి బొడ్డున నగరానికి గుండె కాయలా వుంటుంది. ప్రణాళిక ప్రకారం ఏర్పడిన నగరం కావడంతో నగర కేంద్రం చాలా పరిశుభ్రమైన ప్రదేశంలో రోడ్డుకి ఇరువైపులా దుకాణాలతో తీర్చి వుంటుంది. అగర్తలా ఈశాన్య భారతం లోని రెండో అతి పెద్ద నగరం కావడం వల్ల చాలా బహుళ జాతి...

  + అధికంగా చదవండి
 • 15ఉజ్జయంత రాజప్రాసాదం

  మహారాజా రాదా కిషోర్ మాణిక్య నిర్మించిన ఉజ్జయంత రాజ ప్రాసాదం అగర్తలాలో చూసి తీరాల్సిన పర్యాటక ఆకర్షణ. ఈ భవన నిర్మాణం 1901 నాటికి పూర్తయింది, ఇప్పుడు రాష్ట్ర శాసన సభా భవనంగా ఉపయోగిస్తున్నారు.

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Dec,Wed
Return On
20 Dec,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Dec,Wed
Check Out
20 Dec,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Dec,Wed
Return On
20 Dec,Thu
 • Today
  Agartala
  18 OC
  64 OF
  UV Index: 6
  Mist
 • Tomorrow
  Agartala
  19 OC
  66 OF
  UV Index: 6
  Partly cloudy
 • Day After
  Agartala
  18 OC
  64 OF
  UV Index: 6
  Sunny