Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు
 • 01తాజ్ మహల్

  ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ ను, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అందమైన భార్య ముంతాజ్ మహల్ పైన ఉన్నప్రేమకు గుర్తుగా, ఆమె సమాధిని ఆగ్రా లో నిర్మించారు. భారతీయ, పెర్షియన్ మరియు ఇస్లాం భవన నిర్మాణ శైలుల అత్యుత్తమ లక్షణాలకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.

  దీని...

  + అధికంగా చదవండి
 • 02ఆగ్రా కోట

  కొన్నిసార్లు ఎర్ర కోటగా పిలిచే ఆగ్రా కోట నిర్మాణ శైలి, రూపకల్పన, ఎరుపురంగు వంటి విషయాలలో ఢిల్లీ దిగ్గజ౦, చిహ్నమైన ఎర్ర కోటకు అగ్రగామిగా నిలిచింది. ఈ రెండు కట్టడాలను ఎరుపు ఇసుక రాయితో నిర్మించారు. దీనికి దగ్గరగా రాగానే పర్యాటకులకు ఢిల్లీ ఎర్ర కోట గుర్తుకు రావడాన్ని...

  + అధికంగా చదవండి
 • 03ది గ్రేట్ అక్బర్ సమాధి

  ఆగ్రా, అంతర్జాతీయంగా ప్రఖ్యాత తాజ్ మహల్ తో పాటు మొఘల్ నిర్మాణ కళాఖండాలకు నిలయంగా ఉన్నది. అందులో ఒకటి గ్రేట్ అక్బర్ సమాధి. ఇది ఆగ్రా నుండి 10 కిలోమీటర్ల దూరంలో, 119 ఎకరాల విస్తీర్ణంలో;సికంద్ర అనే స్థలంలో ఉన్నది. ఈ కట్టడాన్ని 1605 లో అక్బర్ ప్రారంభించి, అతని...

  + అధికంగా చదవండి
 • 04ఇత్మద్-ఉద్-డౌలహ్ సమాధి

  అక్బర్ కొడుకు అయిన మొఘల్ చక్రవర్తి జహంగీర్ కు అతనియొక్క ప్రియమైన భార్య, నూర్ జహాన్, తండ్రి, మీర్జా ఘియాస్ బేగ్, కు ఉన్న బిరుదు, 'ఇతిమాద్-ఉద్-దౌలహ్' ప్రధానం చేశారు. కాని ఇత్మద్-ఉద్-దౌలహ్ సమాధితో పాటు అతని భార్య, అస్మత్ జహాన్ యొక్క సమాధిని కూడా వారి కూతురు, నూర్...

  + అధికంగా చదవండి
 • 05జామా మసీదు

  1648 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన కుమార్తె జహానారా బేగం కి శ్రద్ధాంజలి ఘటిస్తూ కట్టించిన జామా మసీదు, జామి మసీదు లేదా శుక్రవారం మసీదుగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.

  దీనిని ఎరుపు ఇసుక రాయితో నిర్మించి, సరళమైన ఆకృతిలో తెలుపు పాలరాయితో అలంకరించారు. ఈ...

  + అధికంగా చదవండి
 • 06మెహతాబ్ బాఘ్

  మెహతాబ్ బాఘ్ లేదా వెన్నెల ఉద్యానవనాన్ని 1631-1635 సంవత్సరాల మధ్య నిర్మించారు. అద్భుతమైన ఈ తోట యమునా నది ఒడ్డున 25 ఎకరాలలో వ్యాపించి ఉంది. తాజ్ మహల్ తో ఖచ్చితంగా సమానంగా దీని వెడల్పు ఉన్నందున ఇది తాజమహల్ తో సౌష్టవమైన అమరికను కల్గి ఉంది.

  తోట మధ్యలో అష్టభుజి...

  + అధికంగా చదవండి
 • 07ముసమ్మన్ బుర్జ్

  ముసమ్మన్ బుర్జ్ లేడా టవర్ ని సమన్ బుర్జ్ లేదా షా బుర్జ్ అని కూడా పిలుస్తారు.ఇది మొఘల్  చక్రవర్తి షాజహాన్ ఆగ్రా కోట లో గల దివాన్-యే-ఖాయిస్ కి దగగ్రలో ఉంది.షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ స్మ్రుత్యర్ధం ఈ అష్టభుజి టవర్ ని 17 వ శతాబ్దం లో నిర్మించాడు.

  ఇక్కడ...

  + అధికంగా చదవండి
 • 08మోతీ మసీదు

  భారతదేశ గొప్ప కట్టడాల నిర్మాత, నిర్మాణ కళలలో చక్కటి ప్రావీణ్యం కల్గిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ మోతీ మసీదును నిర్మించాడు. ముత్యపు మసీదుగా కూడా పిలిచే ఈ మందిరం ఒక పెద్ద ముత్యంలా మెరుస్తూ దాని పేరుకు తగిన న్యాయం చేస్తుంది.

  తన రాజసభలోని సభ్యుల కోసం దీనిని ఆగ్రా...

  + అధికంగా చదవండి
 • 09పంచ్ మహల్

  అక్బర్ ముగ్గురు భార్యలు మరియు ఇతర రాజ కుటుంబ స్త్రీల వేసవి విడిదిగా ఈ ఐదంతస్తుల భవం నిర్మించబడింది. ఈ కట్టడం అక్బర్ భార్య జోధాబాఇ ప్యాలెస్ కి సమీపం లో ఉంది.ఈ కట్టడం జొధాబాఇ ప్యాలెస్ కి కలుపబడి ఉంది. ఆగ్రా వేసవిని తట్టుకోవడానికి, అపరిమితమైన గాలి ప్రవేశించడానికి...

  + అధికంగా చదవండి
 • 10మరియం ఉజ్ జమాని ప్యాలెస్

  మరియం అక్బరు మొదటి రాజపుత్ర భార్య.ఈవిడ ఇప్పటి అజ్మీరు గా పిలవబడే ఆంబర్ రాజు అయిన రాజా భర్మల్ యొక్క పెద్ద రాకుమారి.అక్బరు ఎంతో కాలం ఎదురు చూసిన మగబిడ్డ సలీం ఈమే పుత్రుడే. ఈ సలీమే తరువాత నూరుద్దీన్ సలీం జహంగీర్ గా పిలువబడ్డాడు.పుత్రోత్సాహం తో అక్బరు మరియం కి "మరుయం...

  + అధికంగా చదవండి
 • 11దివాన్-ఇ-ఖాస్

  దివాన్-ఇ-యం లాగానే దివాన్-ఇ-ఖాస్ ను కూడా మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1635 లో ఆగ్రా కోటలో కట్టించారు. తన ప్రజల ప్రేక్షకులను ఉద్దేశించి కట్టిన దివాన్-ఇ-యం లా కాకుండా, విదేశీ ఉన్నతాధికారులు, రాయబారులు మరియు రాజులు వినోదాన్ని మరియు తీవ్రమైన గోప్యతా రాష్ట్ర అంశాలను...

  + అధికంగా చదవండి
 • 12కీతం సరస్సు, సుర్ సరోవర్ పక్షుల అభయారణ్యం

  ఆగ్రా - ఢిల్లీ 2 వ జాతీయ రహదారి పై సికంద్రాకు 12 కిలోమీటర్ల దూరంలో, ఆగ్రా కు 20 కిలోమీటర్ల దూరంలో కీతం సరస్సు ఉంది. నిర్మలమైన పరిసరాల మధ్య ఉన్న ఈ అందమైన జలవనరు వినోదానికి ఒక ఉత్తమ విహారయాత్ర స్థానమే కాక తీవ్రమైన పని ఒత్తిడి ఉండే నగర జీవితం నుండి ఉపశమనాన్ని...

  + అధికంగా చదవండి
 • 13తాజ్ మ్యూజియం

  తాజ్ మ్యూజియం ప్రత్యేకించి తాజ్ మహల్ పండితులు, పరిశోధకులు ఎక్కువగా సందర్శించే ఆగ్రాలోని పర్యాటక ప్రాంతాలలో ఒకటి. తాజ్ మహాల్ సముదాయంలో ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఉన్న జల్ మహల్ లో 1982 లో నిర్మించిన ఈ మ్యూజియం ఉంది. దీనిలో ప్రధాన మందిర౦తో బాటుగా రెండు అంతస్థులు,...

  + అధికంగా చదవండి
 • 14చిని కా రౌజా

  ప్రధానంగా దీనిని చిని యొక్క రంగుల పలకలతో తయారుచేశారు అందువలన దీనికి చిని కా రౌజా లేదా సమాధి చెందిన భవనం అని పేరు వొచ్చింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ప్రధాన మంత్రి, కవి మరియు పండితుడు అయిన ముల్లా శుక్రుల్లః షిరాజీ యొక్క అభీష్థానికి ఫలితం ఈ కట్టడం....

  + అధికంగా చదవండి
 • 15దివాన్-ఇ-యం

  దివాన్-ఇ-యం లేదా పబ్లిక్ ప్రేక్షకుల హాల్ ను సాధారణ ప్రజా పరిష్కారం కోసం మరియు తన ఘనతను చాటుకోవటానికి 1631-40 మధ్యలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. దీనిని ప్రజల కష్టనష్టాలను వినటానికి కూడా ఉపయోగించేవారు.

  ఇది ఆగ్రా కోట నడిబోడ్డులో నగినా మసీదుకు సమీపంలో...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Mar,Fri
Return On
23 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Mar,Fri
Check Out
23 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Mar,Fri
Return On
23 Mar,Sat
 • Today
  Agra
  26 OC
  79 OF
  UV Index: 7
  Sunny
 • Tomorrow
  Agra
  19 OC
  67 OF
  UV Index: 7
  Partly cloudy
 • Day After
  Agra
  22 OC
  71 OF
  UV Index: 7
  Partly cloudy