Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » అహ్మద్ నగర్ » ఆకర్షణలు
 • 01అహ్మద్ నగర్ కోట

  అహ్మద్ నగర్ కోట అహ్మద్ నగర్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కోటను నగరాన్ని కనుగొన్న అహ్మద్ నిజాం షా, సుమారుగా 15 మరియు 16వ శతాబ్దాలలో నిర్మించాడు. కోటకు సుమారుగా 18 మీటర్ల ఎత్తుకల గోడలుంటాయి. 22 బురుజులు, 24 దుర్గాలు, 30 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పట్టుబడ్డ...

  + అధికంగా చదవండి
 • 02ట్యాంకు మ్యూజియం

  వివిధ రకాల యుద్ధపు ట్యాంకులు కల మ్యూజియం ఇది. యుద్ధ చరిత్ర ఆరంభమైన నాటినుండి ట్యాంకులను ఎలా తయారు చేశారో, అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయనేది ఈ మ్యూజియం చూపుతుంది. ఇది ఆసియాలోనే మొట్టమొదటి మ్యూజియం, దీనిలో ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన ట్యాంకులు కూడా కలవు. వివిధ...

  + అధికంగా చదవండి
 • 03కోట్ బాగ్ నిజాం

  కోట్ బాగ్ నిజాం

  అహ్మద్ నగర్ లో కోట్ బాగ్ నిజాం అనేది అధిక పర్యాటకులు సందర్శించే స్ధలం. గార్డెన్ ఆఫ్ విక్టరీగా పేరొందిన కోట్ బాగ్ నిజాం ను అహ్మద్ నిజాం షా 1499 సంవత్సరంలో నిర్మించాడు. ఇతనినే మాలిక్ అహ్మద్ అని కూడా అనేవారు. బహమని రాజులపై తాను గెలుపొందిన విజయానికి చిహ్నంగా ఈ...

  + అధికంగా చదవండి
 • 04కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరి

  కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చువరి

  కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి సహ్యాద్రి కొండల నడుమ కలదు. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో అకోలే తాలూకాలో కలదు. ఈ శాంక్చురీలో అనేక జంతువులు, మొక్కలు కలవు. పెద్ద చెట్లు, పొదలు వుంటాయి. చందవా, బెహెడా, ఆవలి, గుల్చావి, ఖార్వెల్, సిరాస్, ఆషింద్, పర్జంభువాల్,...

  + అధికంగా చదవండి
 • 05ఆనంద ధామ్

  ఆనంద ధామ్

  1992 సంవత్సరంలో మరణించిన శ్రీ ఆనంద రిషిజీ మహారాజ్ పేరుపై ఆనంద ధామ్ నిర్మించబడింది. ఆయన శిరాల్ చించోడి ప్రదేశంలో జన్మించారు. ఆధ్యాత్మిక విద్యను ఆయన శ్రీ రతన్ రిషిజి మహరాజ్ నుండి అతి చిన్న వయసైన 13 సంవత్సరాలకే అభ్యసించారు.  శ్రీ ఆనంద మహారాజ్ ఎన్నో విద్యా...

  + అధికంగా చదవండి
 • 06హిస్టారికల్ మ్యూజియం మరియు రీసెర్చి కేంద్రం

  హిస్టారికల్ మ్యూజియం మరియు రీసెర్చి కేంద్రం

  హిస్టారికల్ మ్యూజియం మరియు రీసెర్చి కేంద్రం ఇక్కడి అహ్మద్ నగర్ పాలికచే నిర్వహించబడుతోంది. దీనిని 1960వ సంవత్సరంలో మహారాష్ట్ర దినోత్సవంనాడు స్ధాపించారు. ప్రారంభంలో రెండు గదులతో స్ధాపించబడిన ఈ సంస్ధ నేడు పెద్ద సైజు మ్యూజియంగా అభివృద్ధి చెందింది.  ప్రసిద్ధి...

  + అధికంగా చదవండి
 • 07ఫరియా బాగ్ పేలస్

  ఫరియా బాగ్ పేలస్

  అందమైన ఫరియా బాగ్ పేలస్ అహ్మద్ నగర్ వ్యవస్ధాపకుడు అహ్మద్ నిజాం షా కుమారుడు బుర్హాన్ షా జ్ఞాపకార్ధం నిర్మించారు. ఎంతో లేత వయసు అయిన ఏడు సంవత్సరాల వయసులోనే బుర్హాన్ షా తన తండ్రి మరణం తర్వాత  1508 సంవత్సరంలో సింహాసనం అధిరోహించి నిజాం షాహి వంశపాలన చేపట్టాడు....

  + అధికంగా చదవండి
 • 08బాగ్ రౌజా

  బాగ్ రౌజా

  అహ్మద్ నగరంలో బాగ్ రౌజా ఒక చారిత్రక చిహ్నం. దీనినే గార్డెన్ ఆఫ్ ష్రైన్ అంటారు. దీనిలో అహ్మద్ నిజాం షా సమాధి ఉంటుంది. అహ్మద్ నగర స్ధాపన ఘనత నిజామి రాజుకు దక్కింది. ఆయన 16వ శతాబ్దం మొదటి భాగంలో మరణించాడు. ఈ స్మారక చిహ్నాన్ని నల్లరాతితో ఢిల్లీ గేటుకు సమీపంలో నిర్మాణం...

  + అధికంగా చదవండి
 • 09ముల్లా డ్యామ్

  ముల్లా డ్యామ్

  ముల్లా డ్యామ్ ముల్లా నది ఒడ్డున కలదు. దీనినే ధ్యానేశ్వర్ డ్యామ్ అని కూడా అంటారు. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో రాహూరి తాలూకాలో కలదు. ఈ డ్యాము నీటి నిలువ సామర్ధ్యం 26 టిఎంసిలు ఉంటుంది. అహ్మద్ నగర్ పట్టణానికి సమీప గ్రామాలకు ఈ డ్యామునుండే తాగునీటి సరఫరా అవుతుంది. పఠాద్రి,...

  + అధికంగా చదవండి
 • 10సలాబత్ ఖాన్ సమాధి

  అహ్మద్ నగర్ లో సలాబత్ ఖాన్ సమాధి తప్పక చూడదగినది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున ఒక కొండపై కల ఈ నిర్మాణం  షా దొంగార్ అని పిలువబడుతుంది. దీనినే చాంద్ బీబి మహల్ అని కూడా పిలుస్తారు. సలాబత్ ఖాన్ ఈ స్మారక చిహ్నాన్ని స్వంతంగా కట్టించుకొన్నాడు. సలాబత్ ఖాన్ 4వ...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
21 Feb,Thu
Return On
22 Feb,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
21 Feb,Thu
Check Out
22 Feb,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
21 Feb,Thu
Return On
22 Feb,Fri
 • Today
  Ahmednagar
  34 OC
  93 OF
  UV Index: 11
  Partly cloudy
 • Tomorrow
  Ahmednagar
  25 OC
  77 OF
  UV Index: 11
  Partly cloudy
 • Day After
  Ahmednagar
  25 OC
  76 OF
  UV Index: 12
  Partly cloudy

Near by City